Main Menu

Ekkada nerugamamma (ఎక్కడా నెఱుగమమ్మ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 396 ; Volume No. 13

Copper Sheet No. 577

Pallavi: Ekkada nerugamamma (ఎక్కడా నెఱుగమమ్మ)

Ragam: balahamsa

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎక్కడా నెఱుగమమ్మ యిటువంటి బత్తి | చిక్కంచే దెటువలెనే చేతిలోనికతని ||

Charanams

|| మనసు నొచ్చీనంటా మాటలాడ వెరచేవు | చెనకే దెటువలెనే చెలువునిని |
వనితరో పతి కొప్పొ వంగీనంటూ లోగేవు | పెనగే దెటువలెనే ప్రియమైన వేళను ||

|| వెంగెమవునో యనుచును వెస నవ్వజాల్వు | సంగతయ్యే దెటులనే సరసములు |
యెంగిలయ్యీ నంటామోవి యించుకంతా నడుగవు | ముంగిట రతులనింక ముందెటువలెనే ||

|| సిగ్గువడీనో యంటా చెరగుపట్టి తియ్యపు | వెగ్గళించే దెట్టే శ్రీ వేంకటేశుని |
యెగ్గు వట్టీనోయంటా నిట్టెగోరు దాకించేవు | వొగ్గి కూడితివి యిట్టే వుబ్బుతెలిసే దెట్టే ||
.


Pallavi

|| ekkaDA nerxugamamma yiTuvaMTi batti | cikkaMcE deTuvalenE cEtilOnikatani ||

Charanams

|| manasu noccInaMTA mATalADa veracEvu | cenakE deTuvalenE celuvunini |
vanitarO pati koppo vaMgInaMTU lOgEvu | penagE deTuvalenE priyamaina vELanu ||

|| veMgemavunO yanucunu vesa navvajAlvu | saMgatayyE deTulanE sarasamulu |
yeMgilayyI naMTAmOvi yiMcukaMtA naDugavu | muMgiTa ratulaniMka muMdeTuvalenE ||

|| sigguvaDInO yaMTA ceragupaTTi tiyyapu | veggaLiMcE deTTE SrI vEMkaTESuni |
yeggu vaTTInOyaMTA niTTegOru dAkiMcEvu | voggi kUDitivi yiTTE vubbutelisE deTTE ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.