Main Menu

Ekkadi karmamuladdupadeno emi (ఎక్కడి కర్మములడ్డుపడెనో ఏమి)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Komboji

28 harikaambhOji janya
Aa: S R2 G3 M1 P D2 S
Av: S N2 D2 P M1 G3 R2 S N3. P. D2. S

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| ఎక్కడి కర్మములడ్డుపడెనో ఏమి సేయుదునో శ్రీరామా |
అక్కట నా కన్నుల నెప్పుడు హరి నినుజూతునో శ్రీరామా ||

చరణములు

|| ప్రకటమాయెను పాపము లెటుల బాధకోర్తును శ్రీరామా |
సకలలోక రాజ్యపదవికి ఎక్కువైన యట్టి శ్రీరామా ||

|| పౄథివిలోన పూర్వజన్మల పూజలింతేగా శ్రీరామా |
విధులు జరుపవలయు విషయవాంఛలు తలుపక శ్రీరామా ||

|| మూడు నెలలాయె నీ మునుముందర నిల్వక శ్రీరామా |
ఎన్నడిట్లుండి రాఘవ నే నెరుగ ననుగన్నయ్యా శ్రీరామా ||

|| కోరి భద్రాచలమున రాముని కొలుతునంటిని శ్రీరామా |
కోర్కెలొసగి రామదాసుని గనుగొని రక్షించమంటి శ్రీరామా ||

.



Pallavi

|| ekkaDi karmamulaDDupaDenO Emi sEyudunO SrIrAmA |
akkaTa nA kannula neppuDu hari ninujUtunO SrIrAmA ||

Charanams

|| prakaTamAyenu pApamu leTula bAdhakOrtunu SrIrAmA |
sakalalOka rAjyapadaviki ekkuvaina yaTTi SrIrAmA ||

|| pRuthivilOna pUrvajanmala pUjaliMtEgA SrIrAmA |
vidhulu jarupavalayu viShayavAMCalu talupaka SrIrAmA ||

|| mUDu nelalAye nI munumuMdara nilvaka SrIrAmA |
ennaDiTluMDi rAGava nE neruga nanugannayyA SrIrAmA ||

|| kOri BadrAcalamuna rAmuni kolutunaMTini SrIrAmA |
kOrkelosagi rAmadAsuni ganugoni rakShiMcamaMTi SrIrAmA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.