Main Menu

Ekkadi narakamu (ఎక్కడి నరకము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 12

Copper Sheet No. 202

Pallavi: Ekkadi narakamu (ఎక్కడి నరకము)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎక్కడి నరకము ఎక్కడిమృత్యువు మాకు | దక్కి నీదివ్య నామామృతము చూరగొంటిమి ||

Charanams

|| తమితో శ్రీపతి దాసుల చేరినప్పుడే | యమ కింకర భయము లణగి పోయె |
జమళి నీ యాయుధ లాంఛనము మోచినప్పుడే | అమర కాలదండము లవియెల్ల బొలిసె ||

|| మును నీ నగరిత్రోవ మొగమైన యప్పుడే | ఘన యామ్య మార్గము కట్టువడియె |
ఒనర నీ తిరుపతి నొకరాత్రి వున్నపుడే | కనలు కాలసూత్రాది ఘాతలెల్ల పూడె ||

|| యెడరై నీమంత్రజపము యెంచుకొన్న యపుడే | కడు చిత్రగుప్తుని లెక్కలుగ చే- |
వడిగా వేంకటేశ్వర మీశరణమనగ | అడరి వైకుంఠము మా యరచేత నిలిచె||
.


Pallavi

|| ekkaDi narakamu ekkaDimRutyuvu mAku | dakki nIdivya nAmAmRutamu cUragoMTimi ||

Charanams

|| tamitO SrIpati dAsula cErinappuDE | yama kiMkara Bayamu laNagi pOye |
jamaLi nI yAyudha lAMCanamu mOcinappuDE | amara kAladaMDamu laviyella bolise ||

|| munu nI nagaritrOva mogamaina yappuDE | Gana yAmya mArgamu kaTTuvaDiye |
onara nI tirupati nokarAtri vunnapuDE | kanalu kAlasUtrAdi GAtalella pUDe ||

|| yeDarai nImaMtrajapamu yeMcukonna yapuDE | kaDu citraguptuni lekkaluga cE- |
vaDigA vEMkaTESvara mISaraNamanaga | aDari vaikuMThamu mA yaracEta nilice||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.