Main Menu

Ekkadi narakamulu (ఎక్కడి నరకములు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 12 ; Volume No. 3

Copper Sheet No. 202

Pallavi: Ekkadi narakamulu (ఎక్కడి నరకములు)

Ragam: Salamganata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Ekkadi Narakamulu | ఎక్కడి నరకములు     
Album: Private | Voice: N.C.Sridevi


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

ఎక్కడి నరకములు యెక్కడి మృత్యువు మాకు
దక్కి నీదివ్యనామామృతము చూరగొంటిమి

చరణములు

1.తమితో శ్రీపతి నీదాసుల జేరినప్పుడే
యమకింకరభయము లణగ్రిపోయ
జమళి నీయాయుధలాంఛనము మోచినప్పుదే
అమరగాలదండము లవియెల్ల బొలిసె || ఎక్కడి ||

2.మును నీనగరిత్రోవమొగమైనయప్పుదే
ఘనయామ్యామార్గము గట్టువడియ
వొనర నీతిరుపతి నొకరాత్రి వున్నపుదే
కనలు కాలసూత్రాదిఘాతలెల్లబూడె || ఎక్కడి ||

3.యెడరై నీమంత్రజప మెంచుకొన్న యపుడే
కడుజిత్రగుప్తునిలెక్కలు గడచె
వడిగా శ్రీవేంకటేశ్వర మేశరణనగా
అడరి వైకుంఠము మాయరచేత నిలిచె || ఎక్కడి ||

.

Pallavi

ekkaDi narakamulu yekkaDi mRtyuvu mAku
dakki nIdivyanAmAmRtamu chUragoMTimi

Charanams

1.tamitO SrIpati nIdAsula jErinappuDE
yamakiMkaraBayamu laNagripOya
jamaLi nIyAyudhalAMCanamu mOcinappudE
amaragAladaMDamu laviyella bolise || ekkaDi ||

2.munu nInagaritrOvamogamainayappudE
GanayAmyAmArgamu gaTTuvaDiya
vonara nItirupati nokarAtri vunnapudE
kanalu kAlasUtrAdiGAtalellabUDe || ekkaDi ||

3.yeDarai nImaMtrajapa meMchukonna yapuDE
kaDujitraguptunilekkalu gaDache
vaDigA SrIvEMkaTESwara mESaraNanagA
aDari vaikuMThamu mAyaracEta niliche || ekkaDi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.