Main Menu

Ekkadi papamu lekkadi (ఎక్కడి పాపము లెక్కడి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 408 ; Volume No. 1

Copper Sheet No. 84

Pallavi: Ekkadi papamu lekkadi (ఎక్కడి పాపము లెక్కడి)

Ragam: Gujjari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎక్కడి పాపము లెక్కడి పుణ్యము- | లొక్కట గెలిచితి మోహో నేము ||

Charanams

|| ప్రపన్నులెదుటను బడినయాతుమకు | చపలత మరి నాశము లేదు |
ఉపమల గురుకృపనొనరిన మనసుకు | రపముల మరి నేరములే లేవు ||

|| ఘనతరద్వయాధికారగు దేహికి | మినుకుల భవభయమే లేదు |
చనువుల హరిలాంఛన కాయమునకు | వెనుకొను కర్మపువెట్టియు లేదు ||

|| శ్రీవేంకటేశ్వరు జేరిన ధర్మికి | ఆవల మరి మాయలు లేవు |
కైవశమాయను కైవల్య పదమును | జావు ముదిమితో నడ్డే లేదు ||
.


Pallavi

|| ekkaDi pApamu lekkaDi puNyamu- | lokkaTa geliciti mOhO nEmu ||

Charanams

|| prapannuleduTanu baDinayAtumaku | capalata mari nASamu lEdu |
upamala gurukRupanonarina manasuku | rapamula mari nEramulE lEvu ||

|| GanataradvayAdhikAragu dEhiki | minukula BavaBayamE lEdu |
canuvula harilAMCana kAyamunaku | venukonu karmapuveTTiyu lEdu ||

|| SrIvEMkaTESvaru jErina dharmiki | Avala mari mAyalu lEvu |
kaivaSamAyanu kaivalya padamunu | jAvu mudimitO naDDE lEdu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.