Main Menu

Ekkaga raga raga (ఎక్కగా రాగా రాగా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 471

Copper Sheet No. 95

Pallavi: Ekkaga raga raga (ఎక్కగా రాగా రాగా)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎక్కగా రాగా రాగా యిందాకా దగులు | యిక్కువ శ్రీహరిమాయ నింకనెంతో తగులు ||

Charanams

|| తెగనికర్మమునకు దేహము తగులు | తగినదేహమునకు తరుణితో తగులు |
సొగిసి యీరెంటికి సుతు లొక్కతగులు | అగడాయ గనకము అన్నిటితో తగులు ||

|| యింతటిసంసారికి యిల్లొక్కతగులు | బంతికి నందు గలిగె పాడిపంట తగులు |
చెంత నీలంపటానకు క్షేత్రము తగులు | సంతగూడేదాసదాసీజనులెల్లా ద్గులు ||

|| మొదల జీవుడొక్కడే మోపులాయ దగులు | వదలనిబంధములు వడ్డివారె దగులు |
వుదుటిహము బరము నొక్కయందె తగులు | అదె శ్రీవేంకటపతి యంతరాత్మ తగులు ||
.


Pallavi

|| ekkagA rAgA rAgA yiMdAkA dagulu | yikkuva SrIharimAya niMkaneMtO tagulu ||

Charanams

|| teganikarmamunaku dEhamu tagulu | taginadEhamunaku taruNitO tagulu |
sogisi yIreMTiki sutu lokkatagulu | agaDAya ganakamu anniTitO tagulu ||

|| yiMtaTisaMsAriki yillokkatagulu | baMtiki naMdu galige pADipaMTa tagulu |
ceMta nIlaMpaTAnaku kShEtramu tagulu | saMtagUDEdAsadAsIjanulellA dgulu ||

|| modala jIvuDokkaDE mOpulAya dagulu | vadalanibaMdhamulu vaDDivAre dagulu |
vuduTihamu baramu nokkayaMde tagulu | ade SrIvEMkaTapati yaMtarAtma tagulu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.