Main Menu

Ekkuvakulajudaina hina (ఎక్కువకులజుడైన హీన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 318 ; Volume No. 1

Copper Sheet No. 62

Pallavi: Ekkuvakulajudaina hina (ఎక్కువకులజుడైన హీన)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Ekkuvakulajudaina hina | ఎక్కువకులజుడైన హీన     
Album: Private | Voice: Nirmala Sundararajan


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎక్కువకులజుడైన హీనకులజుడైన | నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు ||

Charanams

|| వేదములు చదివియు విముఖుడై హరిభక్తి | యాదరించలేని సోమయాజికంటె |
యేదియునులేని కులహీనుడైనను విష్ణు | పాదములు సేవించు భక్తుడే ఘనుడు ||

|| పరమమగు వేదాంత పఠన దొరికియు సదా | హరిభక్తిలేని సన్యాసికంటె |
సరవి మాలిన యంత్యజాతి కులజుడైన | నరసి విష్ణు వెదుకునాతడే ఘనుడు ||

|| వినియు జదివియును శ్రీవిభుని దాసుడుగాక | తనువు వేపుచునుండు తపసికంటె |
ఎనలేని తిరువేంకటేశు ప్రసాదాన్న- | మనుభవించిన యాతడప్పుడే ఘనుడు ||
.


Pallavi

|| ekkuvakulajuDaina hInakulajuDaina | nikkamerigina mahAnityuDE GanuDu ||

Charanams

|| vEdamulu cadiviyu vimuKuDai hariBakti | yAdariMcalEni sOmayAjikaMTe |
yEdiyunulEni kulahInuDainanu viShNu | pAdamulu sEviMcu BaktuDE GanuDu ||

|| paramamagu vEdAMta paThana dorikiyu sadA | hariBaktilEni sanyAsikaMTe |
saravi mAlina yaMtyajAti kulajuDaina | narasi viShNu vedukunAtaDE GanuDu ||

|| viniyu jadiviyunu SrIviBuni dAsuDugAka | tanuvu vEpucunuMDu tapasikaMTe |
enalEni tiruvEMkaTESu prasAdAnna- | manuBaviMcina yAtaDappuDE GanuDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.