Main Menu

Ela nannu dooreve (ఏల నన్ను దూరేవే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 11 ; Volume No. 8

Copper Sheet No. 202

Pallavi:Ela nannu dooreve (ఏల నన్ను దూరేవే)

Ragam: Maalavigoula

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఏల నన్ను దూరేవే యేమనేవే నన్నును
మేలు మేలని యెప్పుడు మెచ్చవే నీవు

చరణములు

1.సేనము వానిసుద్దులు చెప్పేవే నీవెందాఁక
వీనులు చల్లఁగ నాఁడే వినిటినే నేను
తానె యిందు విచ్చేసితే తరువాతిపనులకు
ఐనట్లాఁ దోచినమాతాడేనే నేను

2.సూటిగాఁ గమ్మటినేల చూచేవే యాతనిదిక్కు
కాటుకకన్నులఁ దొల్లే కంటినే నేను
పాటించి తానిప్పుడు నాపానుపుపైఁ గూచుండితే
చీటికి మాతికి సేవ సేసేనే నేను

3.వొడఁబరిచి మమ్మేల వొక్కటి సేసేవే నీవు
కడు వేడుకన్నప్పుడే కలసితిమే
అడరి శ్రీ వెంకటేశుడాయనులు నన్నంటితే
చిడుముడిగురులుగాఁ జెనకేనే నేను.
.


Pallavi

Ela nannu dUrEvE yEmanEvE nannunu
mElu mElani yeppuDu meccavE nIvu

Charanams

1.sEnamu vAnisuddulu ceppEvE nIvendA@mka
vInulu calla@mga nA@mDE viniTinE nEnu
tAne yindu viccEsitE taruvAtipanulaku
ainaTlA@m dOcinamAtADEnE nEnu

2.sUTigA@m gammaTinEla cUcEvE yAtanidikku
kATukakannula@m dollE kanTinE nEnu
pATimci tAnippuDu nApAnupupai@m gUcumDitE
cITiki mAtiki sEva sEsEnE nEnu

3.voDa@mbarici mammEla vokkaTi sEsEvE nIvu
kaDu vEDukannappuDE kalasitimE
aDari SrI vemkaTESuDAyanulu nannamTitE
ciDumuDigurulugA@m jenakEnE nEnu.
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.