Main Menu

Ela Sakiri (ఏల సాకిరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 288 ; Volume No. 8

Copper Sheet No. 248

Pallavi: Ela Sakiri (ఏల సాకిరి)

Ragam: Sourastram

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏల సాకిరి గోరేవు యింతలో నన్ను | అలరి సతులకు నీ కమరుగాక ||

charanams

||నిగ్గులమాటా లాడ నీతోనే నేరుతునా | సిగ్గువడి యుండేటి చెలి నేను |
కగ్గి నీవలెనే నేను కల్లలాడ నేరుతునా | మొగ్గులేని యటువంటి ముద్దురాల నేను ||

||నీవు నేరని చేతలు నే నేరుపగలనా | వావితో లోనుండే రాణివాసమనేరు |
వోపరిలో నీ సుద్దులు వూకొన నే గలనా | కోవిలకూత కుత్తిక కోమలిని నేను ||

||జంకించి కౌగిట గూడే చలమరి దాననా | వంకలాడ నేరిచిన వనిత నేను |
అంకేల శ్రీవేంకటేశ అలమేలు మంగనేను | పొంకమై కలసితివి పొందనేర్తు నేను ||
.


Pallavi

||Ela sAkiri gOrEvu yiMtalO nannu | alari satulaku nI kamarugAka ||

Charanams

|| niggulamATA lADa nItOnE nErutunA | sigguvaDi yuMDETi celi nEnu |
kaggi nIvalenE nEnu kallalADa nErutunA | moggulEni yaTuvaMTi muddurAla nEnu ||

||nIvu nErani cEtalu nE nErupagalanA | vAvitO lOnuMDE rANivAsamanEru |
vOparilO nI suddulu vUkona nE galanA | kOvilakUta kuttika kOmalini nEnu ||

||jaMkiMci kaugiTa gUDE calamari dAnanA | vaMkalADa nEricina vanita nEnu |
aMkEla SrIvEMkaTESa alamElu maMganEnu | poMkamai kalasitivi poMdanErtu nEnu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.