Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 145 ; Volume No. 1
Copper Sheet No. 24
Pallavi: Ela Samakonu (ఏల సమకొను)
Ragam: Aahiri
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఏల సమకొను సుకృత మెల్లవారికి మహా- | మాలిన్యమున నాత్మ మాసినదిగాన ||
Charanams
|| కలికాలదోషంబు కడావరానిదిగాన | తలపుదురితముల కాధారంబుగాన |
బలుపూర్వకర్మములు పట్టరానివిగాన | మలమూత్రజన్మంబు మదకరముగాన ||
|| రాపైనగుణ వికారములు బహుళముగాన | ఆపరానివి యింద్రియంబు లటుగాన |
దాపరంబగుమమత దయదలంపదుగాన | కాపురముచే నాస కప్పుకొనుగాన ||
|| హృదయంబు చంచలం బిరవుగానదుగాన | చదువు బహుమార్గముల జాటు నటుగాన |
యెదరనుండెడు వేంకటేశ్వరుని నిజమైన- | పదముపై కోరికలు పైకొనవుగాన ||
.
Pallavi
|| Ela samakonu sukRuta mellavAriki mahA- | mAlinyamuna nAtma mAsinadigAna ||
Charanams
|| kalikAladOShaMbu kaDAvarAnidigAna | talapuduritamula kAdhAraMbugAna |
balupUrvakarmamulu paTTarAnivigAna | malamUtrajanmaMbu madakaramugAna ||
|| rApainaguNa vikAramulu bahuLamugAna | AparAnivi yiMdriyaMbu laTugAna |
dAparaMbagumamata dayadalaMpadugAna | kApuramucE nAsa kappukonugAna ||
|| hRudayaMbu caMcalaM biravugAnadugAna | caduvu bahumArgamula jATu naTugAna |
yedaranuMDeDu vEMkaTESvaruni nijamaina- | padamupai kOrikalu paikonavugAna ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.