Main Menu

Ela Vettiseyimce (ఏల వెట్టిసేయించే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 314 ; Volume No. 3

Copper Sheet No. 255

Pallavi: Ela Vettiseyimce (ఏల వెట్టిసేయించే)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏల వెట్టిసేయించే విందున నీకేమివచ్చె | కాలము కర్మముచేత గప్పేవు లోకులను ||

Charanams

|| బద్దులమాటలాడి భ్రమయించి రేపల్లెలో | ముద్దులు చూపి వెన్నలు ముచ్చిలినట్టు |
కొద్దిమాలినకర్మము కొంత మాకు గడియించి | వద్ద నిన్ను గానివానివలె దాగవలెనా ||

|| మర్కి పాండవులకు నెమ్మది వావులటు చెప్పి | మెర్కగి యిందరిలోన మొక్కినయట్టు |
కుర్కకుర్కదై వాల గొందరను గడియించి | యెర్కిగి నెర్కుగనట్టె యేమిసేసేవయ్యా ||

|| వర మడుగగబోయి వడి ఘంటాకర్ణునికి | యిరవుగ మోక్షవరమిచ్చినయట్టు |
తిరమై శ్రీవేంకటాద్రి దిరువారాధన గొని | వరుస నీదాసులకు వరమిచ్చేవయ్యా ||
.


Pallavi

|| Ela veTTisEyiMcE viMduna nIkEmivacce | kAlamu karmamucEta gappEvu lOkulanu ||

Charanams

|| baddulamATalADi BramayiMci rEpallelO | muddulu cUpi vennalu muccilinaTTu |
koddimAlinakarmamu koMta mAku gaDiyiMci | vadda ninnu gAnivAnivale dAgavalenA ||

|| marxi pAMDavulaku nemmadi vAvulaTu ceppi | merxagi yiMdarilOna mokkinayaTTu |
kurxakurxadai vAla goMdaranu gaDiyiMci | yerxigi nerxuganaTTe yEmisEsEvayyA ||

|| vara maDugagabOyi vaDi GaMTAkarNuniki | yiravuga mOkShavaramiccinayaTTu |
tiramai SrIvEMkaTAdri diruvArAdhana goni | varusa nIdAsulaku varamiccEvayyA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.