Main Menu

Ela Vurukonnadavu (ఏల వూరుకొన్నాడవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.455

Copper Sheet No. 1076

Pallavi:Ela Vurukonnadavu (ఏల వూరుకొన్నాడవు )

Ragam: Tomdi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏల వూరుకొన్నాడవు ఇంకా నీవు | పాలించి మన లోనివే పంతాలు గావా ||

Charanams

|| మచ్చికతో నీవు నేను మాటలాడినందుకే | తచ్చి యాపె దిట్టుకొనీ దానే తాను |
విచ్చన విడి నందుకు వేడు కొనవయ్య నీవు | నెచ్చలి తన్నును కొంటే నిను నంట గాదా ||

|| ఇద్దరము నేక తాన ఇట్లనుండి నందుకే | కొద్దిమీర చెలులపై గోపగించీని |
బుద్ధి చెప్పి చేయివట్టి బుజ్జగించవయ్య నీవు | పెద్దరిక మాపెదె నీ పేరే యింతాగాదా ||

|| మక్కువ శ్రీ వేంకటేశ మనము గూడినందుకే | కక్కసించి వూరకైనా గాతాళించీని |
వొక్కటే ఆపే నేను వొరసి కూడితి విదె | నిక్కము దెలుసుకొంటే నీవు నీవే కావా ||
.


Pallavi

|| Ela vUrukonnADavu iMkA nIvu | pAliMci mana lOnivE paMtAlu gAvA ||

Charanams

|| maccikatO nIvu nEnu mATalADinaMdukE | tacci yApe diTTukonI dAnE tAnu |
viccana viDi naMduku vEDu konavayya nIvu | neccali tannunu koMTE ninu naMTa gAdA ||

|| iddaramu nEka tAna iTlanuMDi naMdukE | koddimIra celulapai gOpagiMcIni |
buddhi ceppi cEyivaTTi bujjagiMcavayya nIvu | peddarika mApede nI pErE yiMtAgAdA ||

|| makkuva SrI vEMkaTESa manamu gUDinaMdukE | kakkasiMci vUrakainA gAtALiMcIni |
vokkaTE ApE nEnu vorasi kUDiti vide | nikkamu delusukoMTE nIvu nIvE kAvA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.