Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 119; Volume No. 5
Copper Sheet No. 21
Pallavi: Ele Daggara (ఏలే దగ్గర)
Ragam: Mukhari
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఏలే దగ్గర నియ్యనిట్టె నన్ను
తూలపుచ్చి మరుబారిఁదోయ దొరకొంటివి
చరణములు
1.కాలు దాఁకీ మొక్కేమయ్యా గబ్బుననేవు గనక
యేల దగ్గరవిచ్చేసేవిట్టె నన్ను
వాలుఁగన్నుల రెప్పలు వంచి వంచి మొక్కేవు
చాలదటే నన్ను నిట్టె చంపనెత్తుకొంటివి
2.తమ్మరసము వడీని తలవయ్య నీ మీఁద
యెమ్మెలకడ్డము వచ్చేవు యేఁటికే నీవు
వమ్ముదొలి మాటలనె వాఁడివసులనె నన్ను
కుమ్ముచుఁ బ్రాణమునిట్టె కొనదొరకొంటివి
3.గుబ్బలచెమట దాఁకీఁ గోపగించేవు గనక
అబ్బురంపుఁ దిరువేంకతాధీశుఁడా
జొబ్బిలు నా చెమటల సోనల నించక యట్టే
బొబ్బలుగా నామేనెల్లఁ బొక్కించ దొరకొంటివి
.
Pallavi
ElE daggara niyyaniTTe nannu
tUlapucci marubAri@mdOya dorakomTivi
Charanams
1.kAlu dA@mkI mokkEmayyA gabbunanEvu ganaka
yEla daggaraviccEsEviTTe nannu
vAlu@mgannula reppalu vamci vamci mokkEvu
cAladaTE nannu niTTe campanettukomTivi
2.tammarasamu vaDIni talavayya nI mI@mda
yemmelakaDDamu vaccEvu yE@mTikE nIvu
vammudoli mATalane vA@mDivasulane nannu
kummucu@m brANamuniTTe konadorakomTivi
3.gubbalacemaTa dA@mkI@m gOpagimcEvu ganaka
abburampu@m diruvEmkatAdhISu@mDA
jobbilu nA cemaTala sOnala nimcaka yaTTE
bobbalugA nAmEnella@m bokkimca dorakomTivi
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.