Main Menu

Emaina Nadevari (ఏమైనా నాడేవారి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 67 ; Volume No. 8

Copper Sheet No. 122

Pallavi: Emaina Nadevari (ఏమైనా నాడేవారి)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏమైనా నాడేవారి నేమందును | మోము చూచితే చెరువుముయ్య మూకుడున్నదా ||

Charanams

|| అడియాలముగ నీవు ఆడేవి సత్యాలేకాక | కడు మావంటి వారితో గల్ల లాడేవా |
అడిసి తొల్లి అసురసతులతో నేమోకాక | తడవితే నేటి వేళ తప్పు నీయందున్నదా ||

|| చిమ్మిరేగ నీ విన్నిటా జేసేవి పుణ్యాలేకాక | పమ్ము నీ వొళ్ళ నెంచితే పాపమున్నదా |
కుమ్మరించి యీ సుద్దులు గొల్లతలందేమో కాక | నెమ్మది నీ పొద్దుకు నింద నీయందున్నదా ||

|| దగ్గరితే నీ వల్లను దయ దాక్షిణ్యాలేకాక | కగ్గిన నిష్టూర మించుకంత గలదా |
వెగ్గళించి నన్నును శ్రీవేంకటేశ కూడితివి | వొగ్గి నిన్ను దూరబోతే వొచ్చము నీకున్నదా ||

.


Pallavi

|| EmainA nADEvAri nEmaMdunu | mOmu cUcitE ceruvumuyya mUkuDunnadA ||

Charanams

|| aDiyAlamuga nIvu ADEvi satyAlEkAka | kaDu mAvaMTi vAritO galla lADEvA |
aDisi tolli asurasatulatO nEmOkAka | taDavitE nETi vELa tappu nIyaMdunnadA ||

|| cimmirEga nI vinniTA jEsEvi puNyAlEkAka | pammu nI voLLa neMcitE pApamunnadA |
kummariMci yI suddulu gollatalaMdEmO kAka | nemmadi nI podduku niMda nIyaMdunnadA ||

|| daggaritE nI vallanu daya dAkShiNyAlEkAka | kaggina niShTUra miMcukaMta galadA |
veggaLiMci nannunu SrIvEMkaTESa kUDitivi | voggi ninnu dUrabOtE voccamu nIkunnadA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.