Main Menu

Emamdu Mimduku (ఏమందు మిందుకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.5 ; Volume No. 4

Copper Sheet No. 301

Pallavi:Emamdu Mimduku ( ఏమందు మిందుకు)

Ragam: Vasanatha Varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏమందు మిందుకు నెర్కిగినదే తొల్లి | శ్రీమాధవుడ నేవు సేసినదే తొల్లి ||

Charanams

|| వొక మాన జేదూ వొక మాన దీపూ | కకిపికలై రెండూ గలవే తొల్లి |
వొకనికజ్ౙానము వొకనికి జ్ౙానము | సకలాన గలుగుట సహజమే తొల్లి ||

|| పగలు వెలు~ంగు పైపై రాత్రి చీకటి | నిగిడి లోకములని నిజమే తొల్లి |
మొగి సురలకు మేలు ముంచి దైత్యులకు గీడు | తగిలి నొసలివ్రాత తప్పదిది తొల్లి ||

|| వెన్నెలలు చంద్రునందు వెడ యెండ సూర్యునందు | కన్నుల లోకమువారు గన్నదే తొల్లి |
యెన్నగ శ్రీవేంకటేశ యేలినవాడవు నీవు | వున్నవారు నీకింద నున్నవారు తొల్లి ||
.


Pallavi

|| EmaMdu miMduku nerxiginadE tolli | SrImAdhavuDa nEvu sEsinadE tolli ||

Charanams

|| voka mAna jEdU voka mAna dIpU | kakipikalai reMDU galavE tolli |
vokanikaj~jAnamu vokaniki j~jAnamu | sakalAna galuguTa sahajamE tolli ||

|| pagalu velu~Mgu paipai rAtri cIkaTi | nigiDi lOkamulani nijamE tolli |
mogi suralaku mElu muMci daityulaku gIDu | tagili nosalivrAta tappadidi tolli ||

|| vennelalu caMdrunaMdu veDa yeMDa sUryunaMdu | kannula lOkamuvAru gannadE tolli |
yennaga SrIvEMkaTESa yElinavADavu nIvu | vunnavAru nIkiMda nunnavAru tolli ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.