Main Menu

Emamdunu (ఏమందును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.36

Copper Sheet No. 106

Pallavi: Emamdunu (ఏమందును)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏమందును యీమాటకు నిందరూ నిన్ను | నీమాయ యెంతైనా నిన్ను మించవచ్చునా ||

Charanams

|| నేను నిన్ను గొలిచితి నీవు నన్ను నేలితివి | పూని పంచేంద్రియాలేల పనిగొనీవి |
కానిలేనిబంట్ల దేరకాండ్లు వెట్టిగొనగ | దానికి నీ వూరకుండ ధర్మామా సర్వేశ్వరా ||

|| పుట్టించినాడవు నీవు పుట్టినవాడను నేను | వట్టి కర్మమేల నన్ను బాధపెట్టీని |
వొట్టినసొమ్ముకు వేరొకరు చేయిచాచితే | తట్టినీవు వహించుకోదగదా సర్వేశ్వరా ||

|| యెదుట నీవు గలవు యిహములో నే గలను | చెదరిన చిత్తమేల చిమ్మిరేచీని |
అదన శ్రీవేంకటేశ ఆరితేరినట్టినన్ను | వదలక రక్షించుకో వన్నెగా సర్వేశ్వరా ||
.


Pallavi

|| EmaMdunu yImATaku niMdarU ninnu | nImAya yeMtainA ninnu miMcavaccunA ||

Charanams

|| nEnu ninnu goliciti nIvu nannu nElitivi | pUni paMcEMdriyAlEla panigonIvi |
kAnilEnibaMTla dErakAMDlu veTTigonaga | dAniki nI vUrakuMDa dharmAmA sarvESvarA ||

|| puTTiMcinADavu nIvu puTTinavADanu nEnu | vaTTi karmamEla nannu bAdhapeTTIni |
voTTinasommuku vErokaru cEyicAcitE | taTTinIvu vahiMcukOdagadA sarvESvarA ||

|| yeduTa nIvu galavu yihamulO nE galanu | cedarina cittamEla cimmirEcIni |
adana SrIvEMkaTESa AritErinaTTinannu | vadalaka rakShiMcukO vannegA sarvESvarA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.