Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 88 ; Volume No. 5
Copper Sheet No. 15
Pallavi: Emanagaladika (ఏమనఁగలదిఁకఁ)
Ragam: Kannadagaula
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఏమనఁగలదిఁకఁ గాలము యింతయు విపరీతములై
భమినిదేహము పరితాపంబున వేఁగెడిని
చరణములు
1.కప్పరమియ్యని వీడెను గైకొనకొల్లని కాంతకు
కప్పరమంటిన చోట్లే కడుగడుఁ దొక్కెడిని
పుప్పొడివెన్నెల పొళ్ళు పొలతికి వెన్నెల బాయిలు
నిప్పులఁ దోఁగినయట్లే నిలువునఁ గాఁడిని
2.పానుపు పువ్వుల బరవక పవళింపని సతి పూవుల-
పానుపు కన్నులఁ జూచినఁ బరవశమందెఛిని
లేనగవొదవని మాటలు లేనిలతాంగికి నగవులు
కానుకవట్టిన నొల్లక కన్నుల విసిగెడిని
3.కందర్పుని గురుఁడనఁగాఁ గలిగిన తిరువేంకటపతి-
చందము చూపుల భామిని చనవున నొప్పెడిని
ఇందు వదనకే దేవుఁడు యింపులఁగడు మన్నించిన
కందువ పొలయలుకలఁ దమకము వడి రేఁపెడిని
.
Pallavi
Emana@mgaladi@mka@m gAlamu yimtayu viparItamulai
BaminidEhamu paritApambuna vE@mgeDini
Charanams
1.kapparamiyyani vIDenu gaikonakollani kAmtaku
kapparamamTina cOTlE kaDugaDu@m dokkeDini
puppoDivennela poLLu polatiki vennela bAyilu
nippula@m dO@mginayaTlE niluvuna@m gA@mDini
2.pAnupu puvvula baravaka pavaLimpani sati pUvula-
pAnupu kannula@m jUcina@m baravaSamamdeCini
lEnagavodavani mATalu lEnilatAmgiki nagavulu
kAnukavaTTina nollaka kannula visigeDini
3.kamdarpuni guru@mDana@mgA@m galigina tiruvEmkaTapati-
camdamu cUpula bhAmini canavuna noppeDini
imdu vadanakE dEvu@mDu yimpula@mgaDu mannimcina
kamduva polayalukala@m damakamu vaDi rE@mpeDini
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.