Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.253 ; Volume No. 3
Copper Sheet No. 244
Pallavi:Emani Ceppagavaccu (ఏమని చెప్పగవచ్చు)
Ragam: Malavi Gowla
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఏమని చెప్పగవచ్చు నీసంతోషపుబుద్ధి | నామము శ్రీకౄష్ణుడట నారాయణునికి ||
Charanams
|| జనని దేవకిదేవి జనకుడు వసుదేవు- | డనఘుడైనయట్టి ఆదిమూర్తికి |
ఘనలోకరక్షణ కంసుమామగండమును | తనకు గారణమట దైవశిఖామణికి ||
|| పుట్టినది మధుర పెంపుడుజోటు రేపల్లె | వొట్టినెమాయలపురుషోత్తమునికి |
పట్టినపాండవపక్షపాతము కౌరవవైర- | మిట్టి వ్రాతఫలమట యీశ్వరేశ్వరునికి ||
|| గోవుల గాచేదియు గొల్లెతల బొందేదియు | ఆవేళ గుణము యీయచ్యుతునికి |
శ్రావణబహుళాష్టమి చంద్రోదయము రోహిణి | కావింప జన్మమిదివో శ్రీవేంకటపతికి ||
.
Pallavi
|| Emani ceppagavaccu nIsaMtOShapubuddhi | nAmamu SrIkRuShNuDaTa nArAyaNuniki ||
Charanams
|| janani dEvakidEvi janakuDu vasudEvu- | DanaGuDainayaTTi AdimUrtiki |
GanalOkarakShaNa kaMsumAmagaMDamunu | tanaku gAraNamaTa daivaSiKAmaNiki ||
|| puTTinadi madhura peMpuDujOTu rEpalle | voTTinemAyalapuruShOttamuniki |
paTTinapAMDavapakShapAtamu kauravavaira- | miTTi vrAtaPalamaTa yISvarESvaruniki ||
|| gOvula gAcEdiyu golletala boMdEdiyu | AvELa guNamu yIyacyutuniki |
SrAvaNabahuLAShTami caMdrOdayamu rOhiNi | kAviMpa janmamidivO SrIvEMkaTapatiki ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.