Main Menu

Emani Ceppinokaka (ఏమని చెప్పీనోకాక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.294; Volume No. 3

Copper Sheet No. 251

Pallavi:Emani Ceppinokaka (ఏమని చెప్పీనోకాక)

Ragam: Poorva Goula

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Emani Ceppinokaka | ఏమని చెప్పీనోకాక     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏమని చెప్పీనోకాక యిలగలశాస్త్రాలు | కామించి వాదించేవారికడమేదో ||

Charanams

|| అంచెల జగములకు హరియే ఆధారము | యెంచగ నాధారము యితనికేదో |
పొంచిన వేదార్థములపురుషార్థ మీతడు | నించినయర్థము యీతనికి నేదో ||

|| పొందినప్రాణులకెల్లా పుట్టుగైనాడితడు | యెందును తనకు బుట్టుగిక నేదో |
చందపుగర్మములకు సాధన మీదేవుడు | మమదలించ సాధనము మరి తనకేదో ||

|| కలయన్నిమాయలకు గారణ మీమూర్తి | తలపగ కారణము తనకేదో |
యెలమి శ్రీవేంకటేశు డితడే సర్వసాక్షి | మలసి యీతనికిక మరిసాక్షి యేదో ||
.


Pallavi

|| Emani ceppInOkAka yilagalaSAstrAlu | kAmiMci vAdiMcEvArikaDamEdO ||

Charanams

|| aMcela jagamulaku hariyE AdhAramu | yeMcaga nAdhAramu yitanikEdO |
poMcina vEdArthamulapuruShArtha mItaDu | niMcinayarthamu yItaniki nEdO ||

|| poMdinaprANulakellA puTTugainADitaDu | yeMdunu tanaku buTTugika nEdO |
caMdapugarmamulaku sAdhana mIdEvuDu | mamadaliMca sAdhanamu mari tanakEdO ||

|| kalayannimAyalaku gAraNa mImUrti | talapaga kAraNamu tanakEdO |
yelami SrIvEMkaTESu DitaDE sarvasAkShi | malasi yItanikika marisAkShi yEdO ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.