Main Menu

Emani Nutimchavachchu (ఏమని నుతించవచ్చు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 220; Volume No. 7

Copper Sheet No. 137

Pallavi: Emani Nutimchavachchu (ఏమని నుతించవచ్చు)

Ragam: Nadaramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏమని నుతించవచ్చు యీతని ప్రతాపము | కామించి యీరేడు లోకములెల్లా నిండెను ||

Charanams

|| యీవల దేవుడు రథమెక్కితేను దైత్యులెల్ల | కావిరి జక్రవాళాద్రి కడ కెక్కిరి |
భావించి చక్రమీతడు పట్టితే నసురలెల్ల | ధావతి తోడుతను పాతాళము వట్టిరి ||

|| గరుడధ్వజము హరి కట్టెదుర నెత్తించితే | పరువెత్తిరి దానవ బలమెల్లను |
గరిమ నితేరి బండికండ్లు గదలితేను | ఖరమైన దైత్యసేన క్రక్కదలి విరిగె ||

|| ధృతి శ్రీ వేంకటేశుడు తిరువీధులేగితేను | కుతిలాన శత్రులు దిక్కుల కేగిరి |
తతి నలమేల్మంగతో తన నగరు చొచ్చితే | సతమై బలిముఖ్యులు శరణము జొచ్చిరి ||

.


Pallavi

|| Emani nutiMcavaccu yItani pratApamu | kAmiMci yIrEDu lOkamulellA niMDenu ||

Charanams

|| yIvala dEvuDu rathamekkitEnu daityulella | kAviri jakravALAdri kaDa kekkiri |
BAviMci cakramItaDu paTTitE nasuralella | dhAvati tODutanu pAtALamu vaTTiri ||

|| garuDadhvajamu hari kaTTedura nettiMcitE | paruvettiri dAnava balamellanu |
garima nitEri baMDikaMDlu gadalitEnu | Karamaina daityasEna krakkadali virige ||

|| dhRuti SrI vEMkaTESuDu tiruvIdhulEgitEnu | kutilAna Satrulu dikkula kEgiri |
tati nalamElmaMgatO tana nagaru coccitE | satamai balimuKyulu SaraNamu jocciri ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.