Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.180 ; Volume No. 2
Copper Sheet No. 141
Pallavi:Emani Pogadavaccu (ఏమని పొగడవచ్చు)
Ragam: Varali
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఏమని పొగడవచ్చు నిటువంటిది నీమాయ | కామించి బ్రహ్మాదులకు గప్పీ నీమాయ ||
Charanams
|| బచ్చెనరూపులు పెక్కు పడెచ్చుల వేసినయట్లు | నిచ్చల నినుచున్నది నీమాయ |
తచ్చి వారివారిరతి తమతమకే తెలియ | పచ్చిగా భోగింపించీ దంపతుల నీమాయ ||
|| మర్కి తొలునాటిభోగాలు మరునాటికి వింతగా | నెర్కవుగా దమకించీ నీమాయ |
విర్కుచరానిదుహ్ఖము వెస నిద్రవోయితేనే | మర్కపించీ నవ్వించీ మహిలో నీమాయ |
|| పట్టరాని జవ్వనము పరసిపోతే ముదిమి | నెట్టుకొని వుబ్బడచీ నీమాయ |
గట్టిగా శ్రీవేంకటేశ ఘనుడవైన నీదాసుల | పట్టకుండా జేయుచు బలిసెనీమాయ ||
.
Pallavi
|| Emani pogaDavaccu niTuvaMTidi nImAya | kAmiMci brahmAdulaku gappI nImAya ||
Charanams
|| baccenarUpulu pekku paDeccula vEsinayaTlu | niccala ninucunnadi nImAya |
tacci vArivArirati tamatamakE teliya | paccigA BOgiMpiMcI daMpatula nImAya ||
|| marxi tolunATiBOgAlu marunATiki viMtagA | nerxavugA damakiMcI nImAya |
virxucarAniduHKamu vesa nidravOyitEnE | marxapiMcI navviMcI mahilO nImAya |
|| paTTarAni javvanamu parasipOtE mudimi | neTTukoni vubbaDacI nImAya |
gaTTigA SrIvEMkaTESa GanuDavaina nIdAsula | paTTakuMDA jEyucu balisenImAya ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.