Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 337
Copper Sheet No. 157
Pallavi: Emani Pogademide (ఏమని పొగడేమిదె)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఏమని పొగడేమిదె నీరమణిని | కోమలపు వయసు కోకిలవాణి ||
Charanams
|| దొంతలు వెట్టీ తోడనె వలపులు | కొంతపు చూపుల కోమలి |
సంతనసేసి సరసపు మాటల | వింత వేడుకల వెన్నెల పతిమ ||
|| విందులు చేసి వేమరు ప్రియములు | కందువ నవ్వులు కలకంఠి |
బిందెల నించి పెకగు సిగ్గులు | మందె మేళముల మదనుని శరము ||
|| పైరులు విత్తీబలు తమకంబుల | మేరతో రతినలమేల్మంగ |
ఈరీతి శ్రీవేంకటేశ నిన్నెనసె | సారెపు గుణముల జమళిమెరుంగుల ||
.
Pallavi
|| Emani pogaDEmide nIramaNini | kOmalapu vayasu kOkilavANi ||
Charanams
|| doMtalu veTTI tODane valapulu | koMtapu cUpula kOmali |
saMtanasEsi sarasapu mATala | viMta vEDukala vennela patima ||
|| viMdulu cEsi vEmaru priyamulu | kaMduva navvulu kalakaMThi |
biMdela niMci pekagu siggulu | maMde mELamula madanuni Saramu ||
|| pairulu vittIbalu tamakaMbula | mEratO ratinalamElmaMga |
IrIti SrIvEMkaTESa ninnenase | sArepu guNamula jamaLimeruMgula ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.