Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 538
Copper Sheet No. 891
Pallavi: Emani Pogadudume yika (ఏమని పొగదుడుమే యిక)
Ragam: Sankarabharanam
Language: Telugu (తెలుగు)
Emani Pogadudume yika | ఏమని పొగదుడుమే యిక
Album: Unknown | Voice:
M. Balamurali Krishna
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఏమని పొగదుడుమే యికనిను | ఆమని సొబగుల అలమేల్మంగ ||
Charanams
|| తెలికన్నుల నీ తేటలే కదవే | వెలయగ విభునికి వెన్నెలలు |
పులకల మొలకల పొదులివి గదవే | పలుమరు పువ్వుల పానుపులు ||
|| తియ్యపు నీమోవి తేనెలే కదవే | వియ్యపు రమణుని విందులివి |
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె | నెయ్యపు గప్పురపు నెరి బాగాలు ||
|| కైవసమగు నీ కౌగిలే కదవే | శ్రీ వేంకటేశ్వరు సిరి నగరు |
తావు కొన్న మీ తమకములే కదే | కావించిన మీ కల్యాణములు ||
.
Pallavi
|| Emani pogaDudumE yikaninu | Amani sobagula alamelmaMga ||
Charanams
|| telikannula nI tETalE kadavE | velayaga viBuniki vennelalu |
pulakala molakala pAdulivi gadavE | palumaru buvvula pAnupulu ||
|| tiyyapu nImOvi tEnelE kadavE | viyyapu ramaNuni viMdulivi |
muyyaka mUsina molaka navvu gade | neyyapu gappurapu neri bAgAlu ||
|| kaivasamagu nI kaugilE kadavE | SrI vEMkaTESvaruni siri nagaru |
tAvu konna mI tamakamulE kadE | kAviMcina kalyANamulu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.