Main Menu

Emani Talacavaccu (ఏమని తలచవచ్చు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.194; Volume No. 2

Copper Sheet No. 144

Pallavi:Emani Talacavaccu (ఏమని తలచవచ్చు)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏమని తలచవచ్చు నిటువంటి నీచిత్తము | దీమసాన నీభావము తెలియ దెవ్వరికి ||

Charanams

|| రవిచంద్రగ్రహతారకములకు దెరువు | వివరించ నున్నదా నీవే యాధారముగాక |
పవనునికి భువికి పదునాల్గులోకముల- | కవల వేరొకచోట నాధార మున్నదా ||

|| తిలకింప గులాచలదిగ్గజశేషాదులకు | నిలువ జోటున్నదా నివే యాధారముగాక |
నలుదిక్కులకు గగనమునకు మేఘాలకు | కలది నీయాధారమేకాక వేర వున్నదా ||

|| అనంతబ్రహ్మాండముల కట్టే నీరూపములకు | వెనుకముందున్నదా నీవే యాధారముగాక |
వినుతి కెక్కినశ్రీవేంకటేశ నీకు నీవే | మనికైనఆధారము మర్కి యెంచ నున్నదా ||
.


Pallavi

|| Emani talacavaccu niTuvaMTi nIcittamu | dImasAna nIBAvamu teliya devvariki ||

Charanams

|| ravicaMdragrahatArakamulaku deruvu | vivariMca nunnadA nIvE yAdhAramugAka |
pavanuniki Buviki padunAlgulOkamula- | kavala vErokacOTa nAdhAra munnadA ||

|| tilakiMpa gulAcaladiggajaSEShAdulaku | niluva jOTunnadA nivE yAdhAramugAka |
naludikkulaku gaganamunaku mEGAlaku | kaladi nIyAdhAramEkAka vEra vunnadA ||

|| anaMtabrahmAMDamula kaTTE nIrUpamulaku | venukamuMdunnadA nIvE yAdhAramugAka |
vinuti kekkinaSrIvEMkaTESa nIku nIvE | manikainaYAdhAramu marxi yeMca nunnadA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

Comments are closed.