Main Menu

Emani Vinnavimcemu (ఏమని విన్నవించేము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.208; Volume No. 4

Copper Sheet No. 336

Pallavi:Emani Vinnavimcemu (ఏమని విన్నవించేము)

Ragam: Nadaramakriya

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏమని విన్నవించేము యిట్టె కనుగొనవయ్యా | మోమున జేతులలోన మొక్కులున్నవి ||

Charanams

|| నెలత మనసులోన నిండువలపులున్నవి | సెలవి నవ్వులలోన సిగులున్నవి |
తలిరుమోవి మీద తరి తీపులున్నవి | కలువ కన్నులలోన కాంక్షలున్నవి ||

|| అంగన మాటలలోన నడియాస లున్నవి | రంగగు చన్నులపై కరగులున్నవి |
అంగపు సేవలలోన బ్రియములెల్లా నున్నవి | సింగారపు గొప్పుమీద సేసలున్నవి ||

|| కప్పి యలమేలుమంగ కౌగిట నీ మేనున్నది | చిప్పిల జెక్కులమీద చిహ్నలున్నవి |
యిప్పుడె శ్రీ వేంకటేశ యిద్దరును గూడితిరి | నెప్పున నీకె వేల నీ వుంగర మున్నది ||
.


Pallavi

|| Emani vinnaviMcEmu yiTTe kanugonavayyA | mOmuna jEtulalOna mokkulunnavi ||

Charanams

|| nelata manasulOna niMDuvalapulunnavi | selavi navvulalOna sigulunnavi |
talirumOvi mIda tari tIpulunnavi | kaluva kannulalOna kAMkShalunnavi ||

|| aMgana mATalalOna naDiyAsa lunnavi | raMgagu cannulapai karagulunnavi |
aMgapu sEvalalOna briyamulellA nunnavi | siMgArapu goppumIda sEsalunnavi ||

|| kappi yalamElumaMga kaugiTa nI mEnunnadi | cippila jekkulamIda cihnalunnavi |
yippuDe SrI vEMkaTESa yiddarunu gUDitiri | neppuna nIke vEla nI vuMgara munnadi ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.