Main Menu

Emaraka Talacharo (ఏమరక తలచరో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 463 ; Volume No. 4

Copper Sheet No. 379

Pallavi: Emaraka Talacharo (ఏమరక తలచరో)

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏమరక తలచరో యిదే చాలు | కామించినవియెల్ల గక్కున కలుగు ||

Charanams

|| దురితములెల్ల దీరు దుఃఖములెల్ల నణుగు | హరియని వొకమాటు అన్నాజాలు |
సురలు పూజింతురు సిరులెల్ల జేరును | మరుగురుని నామమటు పేరుకొన్నజాలు ||

|| భవములన్నియుబాయు పరము నిహముజేరు | ఆవల నారాయణ యన్నాజాలు |
భువి యెల్లా దానేలు పుణ్యములన్నియు జేరు | తవిలి గోవిందునాత్మ దరచిన జాలు ||

|| ఆనందము గలుగు నజ్ఞానమెల్లబాయు | ఆనుక శ్రీ వేంకటేశ యన్నాజాలు |
యీనెపాన నారదాదులిందరు నిందకు సాక్షి | దానవారి మంత్ర జపతపమే చాలు ||

.


Pallavi

|| Emaraka talacarO yidE cAlu | kAmiMcinaviyella gakkuna kalugu ||

Charanams

|| duritamulella dIru duHKamulella naNugu | hariyani vokamATu annAjAlu |
suralu pUjiMturu sirulella jErunu | maruguruni nAmamaTu pErukonnajAlu ||

|| BavamulanniyubAyu paramu nihamujEru | Avala nArAyaNa yannAjAlu |
Buvi yellA dAnElu puNyamulanniyu jEru | tavili gOviMdunAtma daracina jAlu ||

|| AnaMdamu galugu naj~jAnamellabAyu | Anuka SrI vEMkaTESa yannAjAlu |
yInepAna nAradAduliMdaru niMdaku sAkShi | dAnavAri maMtra japatapamE cAlu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.