Main Menu

Emchi Chudaro Ghanulara (ఎంచి చూడరో ఘనులార)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 235 ; Volume No. 2

Copper Sheet No. 151

Pallavi: Emchi Chudaro Ghanulara (ఎంచి చూడరో ఘనులార)

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంచి చూడరో ఘనులార యిందీరాక్షుడు రక్షకుడు |
సంంచితముగ నితనిశరణంటే సర్వఫలప్రద మిందరికి ||

Charanams

|| హరి గొలుపనికొలువులు మర్కి యడవిగాసినవెన్నెలలు |
గరిమల నచ్యుతువిననికథలు భువి గజస్నానములు |
పరమాత్మునికిగానితపంబులు పాతాళములనిధానములు |
మరుగురునికిగానిపూవులపూజలు మగడులేనిసింగారములు |

|| వైకుంఠునినుతియించనివినుతులు వనవిధి గురిసినవానలు |
ఆకమలోదరు గోరనికోరొకె లందనిమానిఫలంబులు |
శ్రీకాంతునిపైజేయనిభక్తులు చెంబుమీదికనకపుబూత |
దాకొని విష్ణునితెలియనితెలుపులు తగ నేటినడిమిపైరులు ||

|| వావిరి గేశవునొల్లనిబదుకులు వరత గలపుచింతపండు |
గోవిందుని కటు మొక్కనిమొక్కులు గోడలేనిపెనుచిత్రములు |
భావించి మాధవునిపైలేనితలపులు పలు మేఘములవికారములు |
శ్రీవేంకటపతికరుణ గలిగితే జీవుల కివియే వినోదములు ||

.


Pallavi

|| eMci cUDarO GanulAra yiMdIrAkShuDu rakShakuDu |
saMmcitamuga nitaniSaraNaMTE sarvaPalaprada miMdariki ||

Charanams

|| hari golupanikoluvulu marxi yaDavigAsinavennelalu |
garimala nacyutuvinanikathalu Buvi gajasnAnamulu |
paramAtmunikigAnitapaMbulu pAtALamulanidhAnamulu |
marugurunikigAnipUvulapUjalu magaDulEnisiMgAramulu |

|| vaikuMThuninutiyiMcanivinutulu vanavidhi gurisinavAnalu |
AkamalOdaru gOranikOroke laMdanimAniPalaMbulu |
SrIkAMtunipaijEyaniBaktulu ceMbumIdikanakapubUta |
dAkoni viShNuniteliyanitelupulu taga nETinaDimipairulu ||

|| vAviri gESavunollanibadukulu varata galapuciMtapaMDu |
gOviMduni kaTu mokkanimokkulu gODalEnipenucitramulu |
BAviMci mAdhavunipailEnitalapulu palu mEGamulavikAramulu |
SrIvEMkaTapatikaruNa galigitE jIvula kiviyE vinOdamulu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.