Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 214 ; Volume No. 1
Copper Sheet No. 35
Pallavi: Emdagani Nidagani (ఎండగాని నీడగాని)
Ragam: Bouli
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Emdagani Nidagani | ఎండగాని నీడగాని
Album: Private | Voice:
G.Balakrishna Prasad, S.Janaki
Emdagani Nidagani | ఎండగాని నీడగాని
Album: Private | Voice:
G.Balakrishna Prasad
Emdagani Nidagani | ఎండగాని నీడగాని
Album: Private | Voice: T.P.Chakrapani
Awaiting Contributions.
Pallavi
|| ఎండగాని నీడగాని యేమైనగాని | కొండల రాయడె మాకులదైవము ||
Charanams
|| తేలుగాని పాముగాని దేవపట్టయినగాని | గాలిగాని ధూళిగాని కానియేమైన |
కాలకూటవిషమైనా గ్రక్కున మింగిన నాటి- | నీలవర్ణుడేమా నిజదైవము ||
|| చీమగాని దోమగాని చెలది యేమైనగాని | గాముగాని నాముగాని కానియేమైన |
పాములనిన్నిటి మ్రింగె బలుతేజిపై నెక్కు | ధూమకేతువేమో దొరదైవము ||
|| పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైన గాని | కల్లగని నల్లిగాని కానియేమైన |
బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడి | మమ్మెల్ల కాలము నేలేటి యింటిదైవము ||
.
Pallavi
|| eMDagAni nIDagAni yEmainagAni | koMDala rAyaDe mAkuladaivamu ||
Charanams
|| tElugAni pAmugAni dEvapaTTayinagAni | gAligAni dhULigAni kAniyEmaina |
kAlakUTaviShamainA grakkuna miMgina nATi- | nIlavarNuDEmA nijadaivamu ||
|| cImagAni dOmagAni celadi yEmainagAni | gAmugAni nAmugAni kAniyEmaina |
pAmulaninniTi mriMge balutEjipai nekku | dhUmakEtuvEmO doradaivamu ||
|| pilligAni nalligAni pinna yelukaina gAni | kallagani nalligAni kAniyEmaina |
balliduDai vEMkaTAdri painunna yAtaDi | mammella kAlamu nElETi yiMTidaivamu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.