Main Menu

Emdaka Nidra (ఎందాక నిద్ర)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.436 ; Volume No. 2

Copper Sheet No.186

Pallavi: Emdaka Nidra (ఎందాక నిద్ర)

Ragam:Bhoopalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Emdaka Nidra | ఎందాక నిద్ర     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎందాక నిద్ర నీ కిదె తెల్లవారె గదె | యిందిరారమణ నీ విటు మేలుకొనవే ||

Charanams

|| కమలనాభుడ నీకు గంగాదినదులెల్ల | నమర మొకమజ్జనం బాయితముసేసె |
తమితోడ గనకాద్రి తానే సింహాసనము | విమలమై యొప్పె నదే విచ్చేయవే ||

|| హరి నీకు నజుడు పంచాంగంబు వినిపించ | నిరతమగువాకిటను నిలిచినాడు |
సురలు నీయవసరము చూచుకొని కొలువునకు | సరవి నాఇత్తపడి సందడించేరు ||

|| కామధేనువు వచ్చె కనుగొనుటకై నీకు | శ్రీమహాదేవి నీచేలాగు కదివో |
యీమహిమ శ్రీవేంకటేశ నీకే చెల్లె | కామించి యన్నియును గైకొంటి విపుడు ||
.


Pallavi

|| eMdAka nidra nI kide tellavAre gade | yiMdirAramaNa nI viTu mElukonavE ||

Charanams

|| kamalanABuDa nIku gaMgAdinadulella | namara mokamajjanaM bAyitamusEse |
tamitODa ganakAdri tAnE siMhAsanamu | vimalamai yoppe nadE viccEyavE ||

|| hari nIku najuDu paMcAMgaMbu vinipiMca | niratamaguvAkiTanu nilicinADu |
suralu nIyavasaramu cUcukoni koluvunaku | saravi nAittapaDi saMdaDiMcEru ||

|| kAmadhEnuvu vacce kanugonuTakai nIku | SrImahAdEvi nIcElAgu kadivO |
yImahima SrIvEMkaTESa nIkE celle | kAmiMci yanniyunu gaikoMTi vipuDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.