Main Menu

Emdari Jenakevera (ఎందరి జెనకేవేరా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 59 ; Volume No. 5

Copper Sheet No. 10

Pallavi: Emdari Jenakevera (ఎందరి జెనకేవేరా)

Ragam: Sudda Desi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఎందరి జెనకేవేరా నీవు
అందపు నీ మేన నలముచు

చరణములు

1.ఎక్కడికైనా విచ్చేసి యేరా నీవు
వెక్కస మాడేవు వెఱవక
యిక్కువలంటగ వచ్చేవేరా నీవు
నిక్కపు నీ ప్రేమ నెరపుచు

2.ఎప్పుడు మానవు బుగువేరా నీవు
కప్పరపు నోర గసరుచు
యిప్పుడె యింతేసి చేసేవేరా నీవు
వొప్పదు నాతోడి వుదుటులు

3.ఏతరుణి దలచితొ యేరా నీవు
కాతరాన నన్ను గలయుచు
యేతరి వేంకతేశుడ యేరా నీవు
బూతులమాటాడి పొందలేవు
.


Pallavi

emdari jenakEvErA nIvu
amdapu nI mEna nalamucu

Charanams

1.ekkaDikainA viccEsi yErA nIvu
vekkasa mADEvu ve~ravaka
yikkuvalamTaga vaccEvErA nIvu
nikkapu nI prEma nerapucu

2.eppuDu mAnavu buguvErA nIvu
kapparapu nOra gasarucu
yippuDe yimtEsi cEsEvErA nIvu
voppadu nAtODi vuduTulu

3.EtaruNi dalacito yErA nIvu
kAtarAna nannu galayucu
yEtari vEmkatESuDa yErA nIvu
bUtulamATADi pomdalEvu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.