Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 11
Copper Sheet No. 102
Pallavi: Emi Seyudu (ఏమి సేయుదు)
Ragam:Samantham
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఏమి సేయుదు నింక నిందిరాధీశ్వరుడా | నీమఱగు చొచ్చితిని నెరవేర్తుగాక ||
Charanams
|| కడి వోనిజవ్వనము కలిమిలేమెఱుగునా | బడినుండి మిగుల ఋణపరచుగాక |
అడియాసలెల్లా బుణ్యముబాప మెఱుగునా | వెడగుదనలో దయ విడిపించుగాక ||
|| వలపువెఱ పెఱుగునా వాడిమొనలకు నైన | బలిమి దూరించ జలపట్టుగాక |
చలనమందినమనసు జాతి నీ తెఱుగునా | కలిసి హేయమున కొడిగట్టించుగాక ||
|| యెలమి రతివశము యెగ్గుసిగ్గెఱుగునా | బలిమి దిట్లకు నొడబఱచుగాక |
యిలలోన శ్రీవేంకటేశ నీమాయ లివి | తలగించి యేలితివి దయసేతుగాక ||
.
Pallavi
|| Emi sEyudu niMka niMdirAdhISvaruDA | nImarxagu coccitini neravErtugAka ||
Charanams
|| kaDi vOnijavvanamu kalimilEmerxugunA | baDinuMDi migula RuNaparacugAka |
aDiyAsalellA buNyamubApa merxugunA | veDagudanalO daya viDipiMcugAka ||
|| valapuverxa perxugunA vADimonalaku naina | balimi dUriMca jalapaTTugAka |
calanamaMdinamanasu jAti nI terxugunA | kalisi hEyamuna koDigaTTiMcugAka ||
|| yelami rativaSamu yeggusiggerxugunA | balimi diTlaku noDabarxacugAka |
yilalOna SrIvEMkaTESa nImAya livi | talagiMci yElitivi dayasEtugAka ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.