Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 113 ; Volume No. 5
Copper Sheet No. 20
Pallavi: Emi Seyudunamma (ఏమి సేయుదునమ్మ)
Ragam: Nadaramakriya
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Emi Seyudunamma | ఏమి సేయుదునమ్మ
Album: Private | Voice:
G.Balakrishna Prasad
Awaiting Contributions.
Pallavi
|| ఏమి సేయుదునమ్మ యిన్నియును నిటుగూడె | తామసపు ప్రేమ వేదన బాయనీదు ||
Charanams
|| కినిసి నే సొలసి పలికెద నంటినా యతని- | నెనయు దడబాటు నోరెత్తనీదు |
చెనకి యలపార జూచెద నంటినా యతని- | కనుగవ జలంబు సరుగన జూడనీదు ||
|| కిందుపడి కదిసి మ్రొక్కెద నంటినా యతని- | నంది పరవశము చేయాడ నీదు |
డెందంబు మర్కచి యుండెద నంటినా యతని- | జెందిన తలపు మర్కచియు మర్కవనీదు ||
|| తిరువేంకటేశు బొందితినంటినా యతని- | దొరతనము నాగరిమ దోచనీదు |
సిరిదొలకు రతుల నలసితి నంటినా యతని- | సరసంబు వేడుకల చాలించనీదు ||
.
Pallavi
|| Emi sEyudunamma yinniyunu niTugUDe | tAmasapu prEma vEdana bAyanIdu ||
Charanams
|| kinisi nE solasi palikeda naMTinA yatani- | nenayu daDabATu nOrettanIdu |
cenaki yalapAra jUceda naMTinA yatani- | kanugava jalaMbu sarugana jUDanIdu ||
|| kiMdupaDi kadisi mrokkeda naMTinA yatani- | naMdi paravaSamu cEyADa nIdu |
DeMdaMbu marxaci yuMDeda naMTinA yatani- | jeMdina talapu marxaciyu marxavanIdu ||
|| tiruvEMkaTESu boMditinaMTinA yatani- | doratanamu nAgarima dOcanIdu |
siridolaku ratula nalasiti naMTinA yatani- | sarasaMbu vEDukala cAliMcanIdu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
Can someone add the meaning to this song