Main Menu

Emi sodyamidi yemtayunu (ఏమి సోద్యమిది యెంతయును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 234 ; Volume No. 5

Copper Sheet No.70

Pallavi:Emi sodyamidi yemtayunu (ఏమి సోద్యమిది యెంతయును)

Ragam: Bauli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఏమి సోద్యమిది యెంతయును వెరగాయ
ఈ మగువ విభుఁ గలయు టెట్లనో యనుచు

చరణములు

1.పొలసి నునుఁజెమటలుబ్బుచు నణంగుచునున్న-
చెలియభావము చూచి చెప్ప వెరపాయ
కలికి వలరాజు బింకపుశరము వాఁడిగా
పలుమరునుఁబదనిండిన భావమో యనుచు

2.చలముకొని జేఁడి వెదచల్లు చూపులతోడి
నెలఁతఁ గని కట్టెదుర నిలువ వెరపాయ
చెలఁగి లోపలనున్న చిత్తజానలమెల్ల
వెలికి వెళ్ళుచు వెల్లివిరిసెనో యనుచు

3.తిరువేంకటేశుఁ బొందిన యింతిచనుదోయి-
కురునఖాంకములు గనుఁగొనఁగ వెరపాయ
తరుణినేఁపిన విధుఁడు దైవయోగమువలన
అరుదయిన శకలంబులాయనో యనుచు.
.


Pallavi

Emi sOdyamidi yemtayunu veragAya
I maguva viBu@m galayu TeTlanO yanucu

Charanams

1.polasi nunu@mjemaTalubbucu naNamgucununna-
celiyaBAvamu cUci ceppa verapAya
kaliki valarAju bimkapuSaramu vA@mDigA
palumarunu@mbadanimDina BAvamO yanucu

2.calamukoni jE@mDi vedacallu cUpulatODi
nela@mta@m gani kaTTedura niluva verapAya
cela@mgi lOpalanunna cittajAnalamella
veliki veLLucu vellivirisenO yanucu

3.tiruvEmkaTESu@m bomdina yimticanudOyi-
kurunakhAmkamulu ganu@mgona@mga verapAya
taruNinE@mpina vidhu@mDu daivayOgamuvalana
arudayina SakalambulAyanO yanucu.
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.