Main Menu

Emibhagyamunano (ఏమిభాగ్యముననో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 22 ; Volume No. 7

Copper Sheet No. 104

Pallavi: Emibhagyamunano (ఏమిభాగ్యముననో)

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏమిభాగ్యముననో యిటు విచ్చేసితిగాక | వోమి నీ యవసరము వొకరికి నబ్బునా ||

Charanams

|| కడువిరహినై నిన్ను గన్నుల చూచే మంటేను | వడదేరి కొలువు చావడినుందువు |
తడవి అక్కడికైన దగ్గరేనంటే నిన్ను | యెడసి నావంటివారు ఎందరైనా వత్తురు ||

|| పక్కన నే నీకు విన్నపము సేసుకొనేనంటే | యెక్కడలేని పరాకు యెప్పుడు నీకు |
చెక్కువట్టి తీసి నిన్ను చేతనెచ్చరించేనంటే | వెక్కసాన నట్టివారు వేవేలు గలరు ||

|| పారితెంచి నే నిన్ను బలిమి గూడేనంటే | నేరుతు రందుకు దగునెపము లెల్లా |
కోరి శ్రీవేంకటేశుడ కూడితివి నన్నునిట్టె | యీరీతి నలమేలమంగను యిందరు చుట్టాలే ||

.


Pallavi

|| EmiBAgyamunanO yiTu viccEsitigAka | vOmi nI yavasaramu vokariki nabbunA ||

Charanams

|| kaDuvirahinai ninnu gannula cUcE maMTEnu | vaDadEri koluvu cAvaDinuMduvu |
taDavi akkaDikaina daggarEnaMTE ninnu | yeDasi nAvaMTivAru eMdarainA vatturu ||

|| pakkana nE nIku vinnapamu sEsukonEnaMTE | yekkaDalEni parAku yeppuDu nIku |
cekkuvaTTi tIsi ninnu cEtaneccariMcEnaMTE | vekkasAna naTTivAru vEvElu galaru ||

|| pAriteMci nE ninnu balimi gUDEnaMTE | nErutu raMduku dagunepamu lellA |
kOri SrIvEMkaTESuDa kUDitivi nannuniTTe | yIrIti nalamElamaMganu yiMdaru cuTTAlE ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.