Main Menu

Emisetu Nimduku (ఏమిసేతు నిందుకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 519 ; Volume No. 11

Copper Sheet No. 387

Pallavi: Emisetu Nimduku (ఏమిసేతు నిందుకు)

Ragam: Bhairavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏమిసేతు నిందుకు మందేమైన బోయరాదా | సామజ గరుడ నీతో సంగమొల్లదేటికి ||

Charanams

|| మాయల సంసారము మరిగిన కర్మము | యీయెడ నిను మరుగ దేటికో హరి |
కాయజ కేలిపై దమి గలిగిన మనసు | కాయజుతండ్రి నీపై గలుగదేటికి ||

|| నాటకపు గనకము నమ్మినట్టి బదుకు | యేటికి నీ భక్తి నమ్మేదేల
గూట బడే పదవులు గోరేటి జీవుడు | కూటువైన నిజముక్తి గోరెడిది యేటికీ ||

|| పాప పుణ్యములకె పాలుపడ్డ నేను | యేపున నీపాల జిక్కనేలకో హరి |
శ్రీపతి నాలోని శ్రీ వేంకటేశుడ | నేపేరి వాడ నాకు నిండు మాయలేటికి ||

.


Pallavi

|| EmisEtu niMduku maMdEmaina bOyarAdA | sAmaja garuDa nItO saMgamolladETiki ||

Charanams

|| mAyala saMsAramu marigina karmamu | yIyeDa ninu maruga dETikO hari |
kAyaja kElipai dami galigina manasu | kAyajutaMDri nIpai galugadETiki ||

|| nATakapu ganakamu namminaTTi baduku | yETiki nI Bakti nammEdEla
gUTa baDE padavulu gOrETi jIvuDu | kUTuvaina nijamukti gOreDidi yETikI ||

|| pApa puNyamulake pAlupaDDa nEnu | yEpuna nIpAla jikkanElakO hari |
SrIpati nAlOni SrI vEMkaTESuDa | nEpEri vADa nAku niMDu mAyalETiki ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.