Main Menu

Emiyujeyaga (ఏమియు జేయగ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 430 ; Volume No. 1

Copper Sheet No. 88

Pallavi: Emiyujeyaga (ఏమియు జేయగ)

Ragam: Gundakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏమియు జేయగవద్దు యింతలోనె మోక్షము | దీమపువిజ్ఞానమే దివ్వెత్తుఫలము ||

Charanams

|| పాపచింత మదిలోన బారకుండా నిలిపితే | చేపట్టి దానములెల్లా జేసినంతఫలము |
కోపానలములోన కోరికలు వేల్చితేనే | యేపున యజ్ఞాలు సేసి యేచినంతఫలము ||

|| కనకముపై యాస కాదని పోదొబ్బితేనే | తనకు వేవేలు ఘోరతపములఫలము |
వనితలమోహములవల బడకుండితేనే | దినము గోటితీర్థాలు దిరిగినఫలము ||

|| శ్రీవేంకటేశ్వరు జేరి కొలుచుటే | ధావతిలేనియట్టితనజన్మఫలము |
భావించి యాచార్యపాదపద్మమూలమే | సావదానమున సర్వశాస్త్రఫలము ||

.


Pallavi

|| Emiyu jEyagavaddu yiMtalOne mOkShamu | dImapuvij~jAnamE divvettuPalamu ||

Charanams

|| pApaciMta madilOna bArakuMDA nilipitE | cEpaTTi dAnamulellA jEsinaMtaPalamu |
kOpAnalamulOna kOrikalu vElcitEnE | yEpuna yaj~jAlu sEsi yEcinaMtaPalamu ||

|| kanakamupai yAsa kAdani pOdobbitEnE | tanaku vEvElu GOratapamulaPalamu |
vanitalamOhamulavala baDakuMDitEnE | dinamu gOTitIrthAlu diriginaPalamu ||

|| SrIvEMkaTESvaru jEri kolucuTE | dhAvatilEniyaTTitanajanmaPalamu |
BAviMci yAcAryapAdapadmamUlamE | sAvadAnamuna sarvaSAstraPalamu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.