Main Menu

Emta Batto (ఎంత బత్తో )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.115 ; Volume No. 19

Copper Sheet No.922

Pallavi:Emta Batto (ఎంత బత్తో )

Ragam:Amarasindhu

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంత బత్తో నీ మీద నీ రమణుడు | చెంత నుండి ఇయ్యగదే చేతికి బాగాలు ||

Charanams

|| పయ్యెద కొంగు వట్టి పతి నీతో బెనగీని | ఇయ్యకొని రాగదవే ఇంటికి నేడు |
చెయ్యార నప్పటి నీ చెక్కు నొక్కి వేడుకొనీ | వుయ్యాల మంచముపై గూచుండ గదె సరుస ||

|| నెట్టుకొన గాగలించి నిన్ను నొడ బరిచీని | అట్టెకానిమ్మని గదె అతని తోను |
వొట్టుకొని పాదము నీ వొడి మీద జాచీని | గుట్టుతో నానతిచ్చీ నూకొన గదె మాట ||

|| చెలరేగి మంతనాన శ్రీ వేంకటేశు డెనసె | అలమేలు మంగవు నీ వలమ గదె |
పలు మారు నవ్వుతాను బాసికము గట్టీని | చలమెల్లా నీడేరె చల్లగదె సేస ||
.


Pallavi

|| eMta battO nI mIda nI ramaNuDu | ceMta nuMDi iyyagadE cEtiki bAgAlu ||

Charanams

|| payyeda koMgu vaTTi pati nItO benagIni | iyyakoni rAgadavE iMTiki nEDu |
ceyyAra nappaTi nI cekku nokki vEDukonI | vuyyAla maMcamupai gUcuMDa gade sarusa ||

|| neTTukona gAgaliMci ninnu noDa baricIni | aTTekAnimmani gade atani tOnu |
voTTukoni pAdamu nI voDi mIda jAcIni | guTTutO nAnaticcI nUkona gade mATa ||

|| celarEgi maMtanAna SrI vEMkaTESu Denase | alamElu maMgavu nI valama gade |
palu mAru navvutAnu bAsikamu gaTTIni | calamellA nIDEre callagade sEsa ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.