Main Menu

Emta Ledu (ఎంత లేదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 209 ; Volume No. 25

Copper Sheet No. 1545

Pallavi: Emta Ledu (ఎంత లేదు)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంత లేదు నీబత్తి యెరగరా యిందరును | దొంతిబెట్టేవు ప్రియాలు దొరకుదాకాను ||

Charanams

|| పొరుగాపె పైవలపు పూసేవు నామీద | వరుసల వద్ది కాపె వచ్చుదాకాను |
సరుస నావంక నీవు చక్క జూచే వప్పటిని | అరసి యవ్వలిపొందు అదనౌదాకాను ||

|| కడవారిపొందు నాతో గసి పుచ్చుకొనే విట్టే | అడరి వారితోమాటలందుదాకాను |
నడుమ నవ్వులెల్లాను నవ్వేవు యీవేళను | వుడివోనియట్టికాగి లొనరుదాకాను ||

|| పోరచివనితమారు పొదిగేవు నన్నునిట్టే | చేరి యాపె నిన్ను గూడి చెలగుదాకా |
యీరీతి శ్రీవేంకటేశ యిట్టె నన్ను గూడితి | కోరిక లన్నియును జేకూరుదాకాను ||
.


Pallavi

|| eMta lEdu nIbatti yeragarA yiMdarunu | doMtibeTTEvu priyAlu dorakudAkAnu ||

Charanams

|| porugApe paivalapu pUsEvu nAmIda | varusala vaddi kApe vaccudAkAnu |
sarusa nAvaMka nIvu cakka jUcE vappaTini | arasi yavvalipoMdu adanaudAkAnu ||

|| kaDavAripoMdu nAtO gasi puccukonE viTTE | aDari vAritOmATalaMdudAkAnu |
naDuma navvulellAnu navvEvu yIvELanu | vuDivOniyaTTikAgi lonarudAkAnu ||

|| pOracivanitamAru podigEvu nannuniTTE | cEri yApe ninnu gUDi celagudAkA |
yIrIti SrIvEMkaTESa yiTTe nannu gUDiti | kOrika lanniyunu jEkUrudAkAnu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.