Main Menu

Emta Mannimchito (ఎంత మన్నించితో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 380 ; Volume No. 5

Copper Sheet No. 95

Pallavi: Emta Mannimchito (ఎంత మన్నించితో)

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Emta Mannimchito | ఎంత మన్నించితో     
Album: Private | Voice: G.Balakrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంత మన్నించితో యీ యింతినిదె నీవు | అంతకంతకు ప్రేమనలరీనిపుడు ||

Charanams

|| పడతి నాట్యశ్రాంతి పవళించి తొల్లి నీ- | తొడలపై నీవు తల దువ్వగాను |
కడలేని యిటువంటి కళలు దలచే కదా | విడువని వియోగమున వేగీనిపుడు ||

|| ఒనర కుచభారమున నొరగి యీ మలగుపై- | నెనసి నీవాకు మడిచియ్యగాను |
వనిత నేడటువంటి వలపుదలచే కదా | ఘనమైన తాపమున కాగీనిపుడు ||

|| సిరులు నీ మోముపై చెక్కులొయ్యన చేర్చి | యరమోడ్చి కనురెప్పలలమి యలమి |
తిరువేంకటాచలాధిపుడ నినుగూడియే | పరవశానంద సంపద దేలెనిపుడు ||

.


Pallavi

|| eMta manniMcitO yI yiMtinide nIvu | aMtakaMtaku prEmanalarInipuDu ||

Charanams

|| paDati nATyaSrAMti pavaLiMci tolli nI- | toDalapai nIvu tala duvvagAnu |
kaDalEni yiTuvaMTi kaLalu dalacE kadA | viDuvani viyOgamuna vEgInipuDu ||

|| onara kucaBAramuna noragi yI malagupai- | nenasi nIvAku maDiciyyagAnu |
vanita nEDaTuvaMTi valapudalacE kadA | Ganamaina tApamuna kAgInipuDu ||

|| sirulu nI mOmupai cekkuloyyana cErci | yaramODci kanureppalalami yalami |
tiruvEMkaTAcalAdhipuDa ninugUDiyE | paravaSAnaMda saMpada dElenipuDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.