Main Menu

Emta Punyamo Yitu (ఎంతపుణ్యమో యిటు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 322 ; Volume No. 2

Copper Sheet No. 167

Pallavi: Emta Punyamo Yitu (ఎంతపుణ్యమో యిటు)

Ragam: Bhairavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Emta Punyamo Yitu | ఎంతపుణ్యమో యిటు     
Album: Private | Voice: M.Balamurali Krishna


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంతపుణ్యమో యిటు మాకు గలిగె | చెంతనే నీకౄప సిద్దించబోలు ||

Charanams

|| శ్రీపతి మీకథ చెవులను వింటిమి | పాపము అణగెను భయముడిగె |
తీపుగ దులసితీర్థము గొంటిమి | శాపము దీరెను సఫలంబాయ ||

|| గోవింద మిము గనుగొంటి మిప్పుడే | పావనమైతిమి బ్రతికితిమి |
తావుల మీపాదములకు మొక్కితి | వేవేలు గలిగెను వేడుకలాయ ||

|| గోవింద మిము గనుగొంటి మిప్పుడే | ధావతి దీరెను తనిసితిమి |
వావిరి ముమ్మారు వలగొని వచ్చితి | నీవారమైతిమి నిలిచితి మిపుడు ||

.


Pallavi

|| eMtapuNyamO yiTu mAku galige | ceMtanE nIkRupa siddiMcabOlu ||

Charanams

|| SrIpati mIkatha cevulanu viMTimi | pApamu aNagenu BayamuDige |
tIpuga dulasitIrthamu goMTimi | SApamu dIrenu saPalaMbAya ||

|| gOviMda mimu ganugoMTi mippuDE | pAvanamaitimi bratikitimi |
tAvula mIpAdamulaku mokkiti | vEvElu galigenu vEDukalAya ||

|| gOviMda mimu ganugoMTi mippuDE | dhAvati dIrenu tanisitimi |
vAviri mummAru valagoni vacciti | nIvAramaitimi niliciti mipuDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.