Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 262 ; Volume No. 2
Copper Sheet No. 155
Pallavi: Emta Sodimchi Chuchina (ఎంత సోదించి చూచినా)
Ragam: Desakshi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా | వింతలైన నీమూర్తి వెస దెలిసేనా ||
Charanams
|| లోకములో సముద్రములోతు చెప్పగరాదట | ఆకాశ మింతింతని యనరాదట |
మేకొని భూరేణువులు మితి వెట్టగరాదట | శ్రీకాంతుడ నీమహిమ చెప్పిచూపవశమా ||
|| అల గాలి దెచ్చి ముడియగా గట్టగరాదట | వెలయ గాలము గంటువేయరాదట |
కలయ నలుదిక్కులకడ గానగరాదట | జలజాక్ష నీరూపు తలపోయగలనా ||
|| కేవలమైననీమాయ గెలువనేరాదట | భావించి మనసు జక్కబట్టరాదట |
దేవ యలమేల్మంగపతివి నీశరణే గతి | శ్రీవేంకటేశ నిన్ను జేరి కొల్వవశమా ||
.
Pallavi
|| eMta sOdiMci cUcinA yennenni cadivinA | viMtalaina nImUrti vesa delisEnA ||
Charanams
|| lOkamulO samudramulOtu ceppagarAdaTa | AkASa miMtiMtani yanarAdaTa |
mEkoni BUrENuvulu miti veTTagarAdaTa | SrIkAMtuDa nImahima ceppicUpavaSamA ||
|| ala gAli decci muDiyagA gaTTagarAdaTa | velaya gAlamu gaMTuvEyarAdaTa |
kalaya naludikkulakaDa gAnagarAdaTa | jalajAkSha nIrUpu talapOyagalanA ||
|| kEvalamainanImAya geluvanErAdaTa | BAviMci manasu jakkabaTTarAdaTa |
dEva yalamElmaMgapativi nISaraNE gati | SrIvEMkaTESa ninnu jEri kolvavaSamA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.