Main Menu

Emtaina Nerkagavu (ఎంతైనా నెర్కగవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 248

Copper Sheet No. 1042

Pallavi: Emtaina Nerkagavu (ఎంతైనా నెర్కగవు)

Ragam: Narayani

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంతైనా నెర్కగవు యెమ్మెలు చూపేవు నీవు | అంతటా నీకె యాకె అప్పణియ్యవలెనా ||

Charanams

|| తప్పక చూచీ నీతో తలవంపే చాలదా | వుప్పటించి నిన్ను వేరె వొరయగవలెనా |
పిప్పిగట్ట బెదవుల చేర తిట్టవలెనా | కప్పురపు గంది నిన్ను గసరగ వలెనా ||

|| వూరకుంటే జాలదా వువిద నీతో నిప్పుడు | గోరపెట్టి సారె సారె గోపగించవలెనా |
నీరాక దెలిసియు నిద్దరించె జాలదా | బీరమాడి నిన్ను రతి బెండు సేయవలెనా ||

|| చేతమొక్కె జాలదా చేకొని నిన్నిక వేరే | రాతిరి బగలు గడురాపు సేయవలెనా |
నీతితో శ్రీవేంకటేశ నిన్ను గూడె జాలదా | యీతరుణి నేడే నీయింటికి రావలెనా ||

.


Pallavi

|| eMtainA nerxagavu yemmelu cUpEvu nIvu | aMtaTA nIke yAke appaNiyyavalenA ||

Charanams

|| tappaka cUcI nItO talavaMpE cAladA | vuppaTiMci ninnu vEre vorayagavalenA |
pippigaTTa bedavula cEra tiTTavalenA | kappurapu gaMdi ninnu gasaraga valenA ||

|| vUrakuMTE jAladA vuvida nItO nippuDu | gOrapeTTi sAre sAre gOpagiMcavalenA |
nIrAka delisiyu niddariMce jAladA | bIramADi ninnu rati beMDu sEyavalenA ||

|| cEtamokke jAladA cEkoni ninnika vErE | rAtiri bagalu gaDurApu sEyavalenA |
nItitO SrIvEMkaTESa ninnu gUDe jAladA | yItaruNi nEDE nIyiMTiki rAvalenA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.