Main Menu

EndAka necitta metalapo (ఎందాక నేచిత్త మేతలపో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 88 ; Volume No. 1

Copper Sheet No. 14

Pallavi: EndAka necitta metalapo (ఎందాక నేచిత్త మేతలపో)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎందాక నేచిత్త మేతలపో | ముందుముందు వేసారితి ములిగి వేసరితి ||

Charanams

|| ఏమిసేతు నేడచొత్తు నేమని బోధింతును | నామాట వినదిదే నావిహారము |
యేమరినా దలపించీ నేమైనా గడించీ | సాముసేసి వేసారితీ జడిసి వేసారితి ||

|| యేడ చుట్టాలేడ పొందులెవ్వరూ | తోడైనవారు గారు దొంగలు గారు |
కూడుచీరగానిచోటై కొరగానిపాటై | వాడివాడి వేసారితి వదిలి వేసారితి ||

|| యెందున నున్నాడేమిసేసీ నెక్కడ భోగించీని | విందులకువిందయిన వేంకటేశుడు |
యిందరి హృదయములో నిరవై యున్నాడతడు | చెందినన్ను గాచుగాక చెనకి వేసారితి ||
.


Pallavi

|| eMdAka nEcitta mEtalapO | muMdumuMdu vEsAriti muligi vEsariti ||

Charanams

|| EmisEtu nEDacottu nEmani bOdhiMtunu | nAmATa vinadidE nAvihAramu |
yEmarinA dalapiMcI nEmainA gaDiMcI | sAmusEsi vEsAritI jaDisi vEsAriti ||

|| yEDa cuTTAlEDa poMdulevvarU | tODainavAru gAru doMgalu gAru |
kUDucIragAnicOTai koragAnipATai | vADivADi vEsAriti vadili vEsAriti ||

|| yeMduna nunnADEmisEsI nekkaDa BOgiMcIni | viMdulakuviMdayina vEMkaTESuDu |
yiMdari hRudayamulO niravai yunnADataDu | ceMdinannu gAcugAka cenaki vEsAriti ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.