Composer: Kakarla Tyagabrahmam (Tyagaraja త్యాగరాజ) , (May 4, 1767–January 6, 1847). He was born in Tiruvarur Thanjavur district, , Tamil Nadu , to Kakarla Ramabrahmam and Sitamma in a Telugu Brahmin family of the Mulukanadu subsect. Sri Sonti Venkataramanayya was his guru.More...
Ragam: Kalyani
Talam: Aadi
65 mEcakalyaaNi mEla
Aa: S R2 G3 M2 P D2 N3 S
Av: S N3 D2 P M2 G3 R2 S
1.సుముఖులైన ఈ లోకులు నన్నసూయలచే జేచెదరు విముఖులై ఎంతటివాడని బహు
విధముల దూరెదరు సముఖ-మునకు యోగ్యుడు గాదని మరి జూడగ నెంచేదరు
గమకము నను రక్శించెదివారలు గారని నిన్నే కోరిన నాపై
2.ధన తనయ కళత్రాదుల జూచి తమదని భ్రమసెదరు వెనుక ముందు తెలియని
ఆధనికుల వెంబడి తిరిగెదరు ఇనకుల జలనిధి సోమ రామ నన్నిటుల సేయక నీ
వెయ్యారు మనవు లడుగు నాపైని కరుణతో మన్నించ్చి కపాడను రామ
3.రాగరహిత ష్రీ రామ ఇంత పరాకు జేయక షరణాగత వత్సల నమ్మితి తారక నామ
పరాత్పర త్యాగరాజ హ్ర్దయ సదనుడని నత్యంతము వేడితిరా నీవే
గతి అనుచు రేయు బగలు వెయ్యి వేళ మొరలు బెట్టిన నాపై
No comments yet.