Main Menu

Ennadoko Budderigi (ఎన్నడొకో బుద్ధెరిగి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 102 ; Volume No. 2

Copper Sheet No. 117

Pallavi: Ennadoko Budderigi (ఎన్నడొకో బుద్ధెరిగి)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎన్నడొకో బుద్ధెరిగి యీడేరేది జంతువులు | యిన్నిటా నీమహిమలు యెదిరించి వున్నవి ||

Charanams

|| కావించి నీపాదతీర్థగంగ ప్రవాహమైనది | పావనులై యిందరిని బ్రదుకమని |
లావుగా నీప్రసాదతులసి నారువోశున్నది | వేవేలుపాతకాలెల్ల విదళించుమనుచు ||

|| చింతల నీమూర్తులు శిలాశాసనాలై నవి | పంతముతో గొలి చిట్టె బ్రదుకమని |
బంతినే నీనామములు ప్రతిధ్వనులై వున్నవి | దొంతలై నభవముల తుదగనుమనుచు ||

|| అందరికి నీసేవలు హస్తగతాలై వున్నవి | బందె దీర నీకు మ్రొక్కి బ్రదుకమని |
అందపుశ్రీవేంకటేశ అంతరాత్మవై వున్నాడ- | వెందు చూచిన విజ్ౙాన మింద కొండో యనుచు ||

.


Pallavi

|| ennaDokO buddherigi yIDErEdi jaMtuvulu | yinniTA nImahimalu yediriMci vunnavi ||

Charanams

|| kAviMci nIpAdatIrthagaMga pravAhamainadi | pAvanulai yiMdarini bradukamani |
lAvugA nIprasAdatulasi nAruvOSunnadi | vEvElupAtakAlella vidaLiMcumanucu ||

|| ciMtala nImUrtulu SilASAsanAlai navi | paMtamutO goli ciTTe bradukamani |
baMtinE nInAmamulu pratidhvanulai vunnavi | doMtalai naBavamula tudaganumanucu ||

|| aMdariki nIsEvalu hastagatAlai vunnavi | baMde dIra nIku mrokki bradukamani |
aMdapuSrIvEMkaTESa aMtarAtmavai vunnADa- | veMdu cUcina vij~jAna miMda koMDO yanucu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.