Main Menu

Ennadu pakvamu ga (ఎన్నడు పక్వము గా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 482

Copper Sheet No. 96

Pallavi: Ennadu pakvamu ga (ఎన్నడు పక్వము గా)

Ragam: Malahari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎన్నడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచే | సన్నము దొడ్డును దోచీ సంసారఫలంబు ||

Charanams

|| తిత్తితో నూరేండ్లకును దేహము పండగబండగ | చిత్తంబెన్నడు పండక చిక్కెను కసుగాయై |
పొత్తులపుణ్యముబాపము పులుసును తీపై రసమున | సత్తు నసత్తును దోచీ సంసారఫలంబు ||

|| వెదవడి పుత్రులుపౌత్రులే విత్తులు లోలో మొలచియు | పొది గర్మపుపూ మారదు పూపిందెయిన దిదే |
తుదనిదె సుఖమును దుఃఖము తోలును గింజయు ముదురుక | చదురము వలయము తోచీ సంసారఫలంబు ||

|| వినుకలిచదువుల సదలో వేమరు మాగగ బెట్టిన | ఘనకర్మపుటొగ రుడుగదు కమ్మర పులిగాయై |
మనుమని శ్రీవేంకటేశుకు మహినాచార్యుడు కానుక | చనవున నియ్యగ వెలసెను సంసారఫలంబు ||
.


Pallavi

|| ennaDu pakvamu gA dide yiMdriyaBOgaMbulacE | sannamu doDDunu dOcI saMsAraPalaMbu ||

Charanams

|| tittitO nUrEMDlakunu dEhamu paMDagabaMDaga | cittaMbennaDu paMDaka cikkenu kasugAyai |
pottulapuNyamubApamu pulusunu tIpai rasamuna | sattu nasattunu dOcI saMsAraPalaMbu ||

|| vedavaDi putrulupautrulE vittulu lOlO molaciyu | podi garmapupU mAradu pUpiMdeyina didE |
tudanide suKamunu duHKamu tOlunu giMjayu muduruka | caduramu valayamu tOcI saMsAraPalaMbu ||

|| vinukalicaduvula sadalO vEmaru mAgaga beTTina | GanakarmapuToga ruDugadu kammara puligAyai |
manumani SrIvEMkaTESuku mahinAcAryuDu kAnuka | canavuna niyyaga velasenu saMsAraPalaMbu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.