Main Menu

Ennadunu (ఎన్నడును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 41 ; Volume No. 5

Copper Sheet No. 7

Pallavi: Ennadunu (ఎన్నడును)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఎన్నడును గోపగించవిందుముఖి నీవిట్లా
విన్నవి వదనమెల్లా వింతలాయ విపుడు

చరణములు

1.ఇంతలోని పనికిగా నెంత చేసినాడవు
కాంత విన్నటినుండి కనుమూయదాయను
బంతికూటి సతులెల్లా బలుమారు నేపగా
చింతతో బళ్ళెముమీద జెయి చాచదాయెను

2.ఏమిసేయబోయి నీవుయేమి సేసినాడవు
సాముకు విచ్చేయదు జవరాలు నేడు
దోమతెర మంచముపై తురుము వీడగను
తామసించి లేవదిదె తల నొచ్చీననుచు

3.ఎవ్వరిని దూరవచ్చు నెవ్వరున్నారికను
పువ్వు సజ్జమీద గాగె పొలతికి దేహము
రవ్వగ వేంకటగిరి రమణ నీ కౌగిట
బవ్వళించి యింతలోనె పరవశమందెను.
.


Pallavi

ennaDunu gOpagimcavimdumukhi nIviTlA
vinnavi vadanamellA vimtalAya vipuDu

Charanams

1.imtalOni panikigA nemta cEsinADavu
kAmta vinnaTinumDi kanumUyadAyanu
bamtikUTi satulellA balumAru nEpagA
cimtatO baLLemumIda jeyi cAcadAyenu

2.EmisEyabOyi nIvuyEmi sEsinADavu
sAmuku viccEyadu javarAlu nEDu
dOmatera mamcamupai turumu vIDaganu
tAmasimci lEvadide tala noccInanucu

3.evvarini dUravaccu nevvarunnArikanu
puvvu sajjamIda gAge polatiki dEhamu
ravvaga vEmkaTagiri ramaNa nI kaugiTa
bavvaLimci yimtalOne paravaSamamdenu.
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.