Main Menu

Ennati Cuttamo (ఎన్నటి చుట్టమో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 264 ; Volume No. 18

Copper Sheet No. 844

Pallavi: Ennati Cuttamo (ఎన్నటి చుట్టమో)

Ragam: Sama varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎన్నటి చుట్టమో యాకె నెరుగ నేను | అన్నిటా నేనే నీకు నాలనంటా నుందును ||

Charanams

|| నెలత యెవ్వతో కాని నిన్ను బొడగనవచ్చే | చెలప చెమటలతో సిగ్గులతోడ |
చెలుల చెప్పుమనుచుచు జేరి వాకిటనున్నది | తొలుత నీవాపె మోము తోగి చూడవయ్యా ||

|| వాని నీకేమౌనో కాని, వలపుల మాటలాడి | వేవేగ దురుము జార విరులరాల |
దేవులవలె దలుపుదెరచి లోనికేతెంచె | భావించి యాపెగురుతు పరికించివయ్యా ||

|| యెంత పనికోగాని యేకతము గద్దనీను | సంతసాలు గడునిండ జవులురేగ |
యింతలో శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను | చెంత నన్నేలితి వాకె జిత్తగించవయ్యా ||
.


Pallavi

|| ennaTi cuTTamO yAke neruga nEnu | anniTA nEnE nIku nAlanaMTA nuMdunu ||

Charanams

|| nelata yevvatO kAni ninnu boDaganavaccE | celapa cemaTalatO siggulatODa |
celula ceppumanucucu jEri vAkiTanunnadi | toluta nIvApe mOmu tOgi cUDavayyA ||

|| vAni nIkEmaunO kAni, valapula mATalADi | vEvEga durumu jAra virularAla |
dEvulavale dalupuderaci lOnikEteMce | BAviMci yApegurutu parikiMcivayyA ||

|| yeMta panikOgAni yEkatamu gaddanInu | saMtasAlu gaDuniMDa javulurEga |
yiMtalO SrI vEMkaTESa yE nalamElumaMganu | ceMta nannEliti vAke jittagiMcavayyA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.