Main Menu

Ennatiki Jivudika (ఎన్నటికి జీవుడిక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 188 ; Volume No. 2

Copper Sheet No. 142

Pallavi: Ennatiki Jivudika (ఎన్నటికి జీవుడిక)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎన్నటికి జీవుడిక నీడేరేది | పన్నుకొనేటి చింతలే బలిసీగాని ||

Charanams

|| కలరు వివేకులు కలదిటు ధర్మము | కలడు దైవము నేడు గావలెనంటే |
వలపనిసందేహాన వట్టిజాలిబొరలేటి | తలపోత లేమిటికో తడబడీ గాని ||

|| వున్నవి వేదశాస్త్రాలు వున్నది విశ్వాసము | వున్నవా డాచార్యుడు వుపదేశించ |
తన్నుదానే మోసపోయి తత్వము నిశ్చయించక | మిన్నక చంచలమే లో మెరసీ గాని ||

|| యివిగో పుణ్యనిధులు యిదిగో సంకీర్తన | వివరింప వీడిగో శ్రీవేంకటేశుడు |
భవములచే భ్రమసి బహుసంగతులచేత | యివల నామన సిప్పుడెర్కిగీ గాని ||

.


Pallavi

|| ennaTiki jIvuDika nIDErEdi | pannukonETi ciMtalE balisIgAni ||

Charanams

|| kalaru vivEkulu kaladiTu dharmamu | kalaDu daivamu nEDu gAvalenaMTE |
valapanisaMdEhAna vaTTijAliboralETi | talapOta lEmiTikO taDabaDI gAni ||

|| vunnavi vEdaSAstrAlu vunnadi viSvAsamu | vunnavA DAcAryuDu vupadESiMca |
tannudAnE mOsapOyi tatvamu niScayiMcaka | minnaka caMcalamE lO merasI gAni ||

|| yivigO puNyanidhulu yidigO saMkIrtana | vivariMpa vIDigO SrIvEMkaTESuDu |
BavamulacE Bramasi bahusaMgatulacEta | yivala nAmana sippuDerxigI gAni ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.