Main Menu

Ennenni janmamulettavalayuno (ఎన్నెన్ని జన్మములెత్తవలయునో)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Pantuvaraali

51 pantuvaraaLi (kaamavardhani) mela
Aa: S R1 G3 M2 P D1 N3 S
Av: S N3 D1 P M2 G3 R1 S

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| ఎన్నెన్ని జన్మములెత్తవలయునో | ఏలాగు తాళుదు ఓ రామ ||

అనుపల్లవి

|| నన్నింత కన్నడ సేయుట నీకు | న్యాయముకాదు సుమీ ఓ రామ ||

చరణములు

|| మొదట నెరుగని తనమున సగ మాయువు | నిదురపాలై పోయేగా ఓ రామ |
పదపడి తక్కిన పదేండ్లు బాలత్వమునను | పోయేగా ఓ రామ ||

|| వదలక యౌవనమున పర భామల | వలల తగులనాయెగా ఓ రామ |
ముదిమిని సంసారాంధరూపములో జిక్కి | మునిగి తేలనాయెగా ఓ రామ ||

|| తను వస్థిరంబని నామము | తలపోయ లేనైతిగా ఓ రామ |
దిన దినము పొట్టకొరకై దీనుల వేడి వేడి | దీనత్వమొందితిగా ఓ రామ ||

|| అనుదినమును గురు ఉపదేశ యోగము | అభ్యసించనైతిగా ఓ రామ |
ఎనసి నిముషమైన మీ పాదములపైని | మనసు నిల్పగనైతిగా ఓ రామ ||

|| వాసిగ నిహములో పడిన పాటులెల్ల | బాపిన నామముగా ఓ రామ |
మీసేవజేసియు మిమ్మే నమ్మిన భవ- | పాశము లంటవుగా ఓ రామ ||

|| లేశమైన కౄపజేసి భద్రాచల- | వాస కావగరావుగా ఓ రామ |
ఆశతో నే రామదాసుడనని మీకు | దోసిలొగ్గితిగా ఓ రామ ||

.



Pallavi

|| ennenni janmamulettavalayunO | ElAgu tALudu O rAma ||

Anupallavi

|| nanniMta kannaDa sEyuTa nIku | nyAyamukAdu sumI O rAma ||

Charanams

|| modaTa nerugani tanamuna saga mAyuvu | nidurapAlai pOyEgA O rAma |
padapaDi takkina padEMDlu bAlatvamunanu | pOyEgA O rAma ||

|| vadalaka yauvanamuna para BAmala | valala tagulanAyegA O rAma |
mudimini saMsArAMdharUpamulO jikki | munigi tElanAyegA O rAma ||

|| tanu vasthiraMbani nAmamu | talapOya lEnaitigA O rAma |
dina dinamu poTTakorakai dInula vEDi vEDi | dInatvamoMditigA O rAma ||

|| anudinamunu guru upadESa yOgamu | aByasiMcanaitigA O rAma |
enasi nimuShamaina mI pAdamulapaini | manasu nilpaganaitigA O rAma ||

|| vAsiga nihamulO paDina pATulella | bApina nAmamugA O rAma |
mIsEvajEsiyu mimmE nammina Bava- | pASamu laMTavugA O rAma ||

|| lESamaina kRupajEsi BadrAcala- | vAsa kAvagarAvugA O rAma |
ASatO nE rAmadAsuDanani mIku | dOsiloggitigA O rAma ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.